నడిరోడ్లపై రష్యా సైనికుల అత్యాచారాలు... యుక్రెయిన్ మహిళల ఆరోపణ

నడిరోడ్లపై రష్యా సైనికుల అత్యాచారాలు... యుక్రెయిన్ మహిళల ఆరోపణ

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సైనికులు వెళ్లిపోయారు.

కానీ, వారు చేసిన గాయాల నుంచి అక్కడి ప్రజలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చు.

కొందరు రష్యా సైనికులు తమపై అత్యాచారం చేశారని యుక్రెయిన్ మహిళలు స్వయంగా బీబీసీకి చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా బీబీసీ గుర్తించింది.

యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామానికి చెందిన అనాతో మేం మాట్లాడాం. ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆమె ఎవరో తెలియకుండా ఉండేందుకు ఆమె పేరు మార్చాం.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)