Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

సారాంశం

  1. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి
  2. ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరిగింది
  3. స్వతంత్ర భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు జరిగిన ఎన్నికలు ఇవే
  4. మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించాలని బీజేపీ చూస్తోంది. ఎన్డీఏ అధికారం చేపట్టకుండా చూడాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?

    ఎన్నికల సంఘం ఓటింగ్ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది.

    బ్యాలెట్ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది.

    అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది.

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

    వీవీప్యాట్
  2. లగడపాటి రాజగోపాల్ సర్వే: ఎందుకంత సంచలనం?

    గతంలో ఆయన తన బృందంతో చేయించిన సర్వేల ఆధారంగా వేసిన అంచనాలు ఎక్కువ సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపై ఉంది.

    ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

    లగడపాటి రాజగోపాల్
  3. ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత

    ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరే, మరి వీటిని ఎలా నిర్వహిస్తారు? వీటిలో కచ్చితత్వం ఎంత? ఈ అంశాలపై కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

    ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

    వేలిపై సిరా గుర్తు
  4. ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?

    ఒకసారి 2014-18 మధ్య జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే... చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నికల్లో విజేతను సరిగ్గానే అంచనా వేశాయి. కానీ పార్టీలు గెలుచుకునే సీట్ల సంఖ్యను అంచనా వేయడంలో మాత్రం తడబడ్డాయి.

    ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

    ఓటర్లు
  5. లోక్‌సభ ఎన్నికలు 2019: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు

    ఏ విడతలో ఏ ఏ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగిందో.. చార్టుల్లో చూడండి...

    లోక్ సభ ఎన్నికలు-2019 పోలింగ్ తేదీలు.. దశల వారీగా వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు, లోక్‌సభ స్థానాలు

    పార్లమెంటు భవనం