ఇవి సోలార్ రోడ్లు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఈ-రోడ్లు.. ఇక్కడ కార్లకు పెట్రోల్ అవసరం లేదు

  • 29 సెప్టెంబర్ 2017

ఇవి సోలార్ ఎనర్జీ రోడ్లు వీటిని ఎలా వేస్తారో తెలుసా? ఎలా పని చేస్తాయో చూశారా? అయితే ఈ వీడియోని క్లిక్ చేయండి. సౌరఫలకాలతో రూపొందించే ఈ రోడ్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి.. కార్లకు ఛార్జింగ్ కూడా చేస్తాయి. కానీ ఇవి అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టవచ్చు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి)