భారతదేశాన్ని చూసి మేము ఎందుకు గర్వపడాలి-రచయిత్రి సుజాత గిడ్ల
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

దళితులకు దేశంలో నిత్య అవమానాలు: రచయిత్రి సుజాత గిడ్ల

  • 5 అక్టోబర్ 2017

రచయిత్రి సుజాత గిడ్ల కులతత్వాన్ని ప్రశ్నించారు. దళితులను అంటరాని వారిగా చూస్తూ వారిని నిత్యం అవమానిస్తూ దేశాన్ని చూసి గర్వపడమంటే ఎలా అని ప్రశ్నించారు.

గాంధీజీపైనా అసహనం వ్యక్తంచేశారు. భారత్‌లో దళితుల పరిస్థితిపై 'యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకం రాశారామే.

సుజాత గిడ్ల అలనాటి పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కె జి సత్యమూర్తి మేనకోడలు. తెలుగు నేలపై సాగిన సామాజిక ఉద్యమాలతో ఆమెకు అనుబంధం ఉంది. ఆమె రాసిన పుస్తకంపై అంతర్జాతీయ మీడియా సంస్థల్లో సమీక్షలొచ్చాయి. తాను పుట్టి పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న అనుభవాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు. ఆమె ఇంకా ఏమన్నారో మీరే చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు