VARANASI DIVERS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పొట్టకూటి కోసం నదిలో దూకి నాణాలు సేకరిస్తున్న యువకులు

  • 11 అక్టోబర్ 2017

వారణాసికి వచ్చే భక్తులు అక్కడి గంగా నదిలో చిల్లర డబ్బులు వేసి మొక్కు చెల్లించుకోవడం ఆచారం. ఆ చిల్లర నాణాల కోసం స్థానిక యువకులు సాహసం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రాణాలు పోతున్నా మరో దారి లేక ఆ నాణాలు ఏరుకుంటూనే జీవిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు