బంగ్లాదేశ్‌లో ఓ ‘బంగ్లా’ కోసం హిందువుల పోరాటం

బంగ్లాదేశ్‌లో ఓ ‘బంగ్లా’ కోసం హిందువుల పోరాటం

ఇల్లుంది. పొలముంది. ఆస్తులు వారివే. కానీ అనుభవిస్తున్నది వేరొకరు. ఒక్కరిద్దరి సమస్య కాదిది. బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. తమ ఆస్తులపై యాజమాన్య హక్కు కోసం 50 ఏళ్లుగా పోరాడుతున్నారు. బెంగాలీ హిందువుల పోరాటంపై బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న రిపోర్ట్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)