ప్లాస్టిక్ సర్జరీతో ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్లాస్టిక్ సర్జరీతో ప్రియుడిని భర్తగా మార్చాలన్న ప్లాన్ ఎలా బెడిసికొట్టింది?

  • 11 డిసెంబర్ 2017

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్లాస్టిక్ సర్జరీతో ప్రియుడిని భర్తగా మార్చాలనుకున స్వాతి ప్లాన్ ఎలా బెడిసికొట్టిందో వివరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)