పోలీసుల అదుపులో స్వాతి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి అరెస్ట్

  • 11 డిసెంబర్ 2017

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్లాస్టిక్ సర్జరీతో ప్రియుడిని భర్తగా మార్చాలనుకున స్వాతి ప్లాన్ ఎలా బెడిసికొట్టిందో వివరించారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)