జో బిడెన్

 1. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది

  కాలిఫోర్నియా, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్, హవాయిలో ఈ కేసులు వెలుగుచూశాయి. వీరిలో హవాయికి చెందిన వ్యక్తి ఎక్కడికీ ప్రయాణాలు చేయనప్పటికీ ఆయనలో ఒమిక్రాన్ వేరియంట్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. కమలా హారిస్

  "స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.10కి బైడెన్ తన అధికారాలు అప్పగించడం గురించి సెనేట్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత 11.35కు తిరిగి తన అధికారాలను స్వీకరించారు" అని వైట్ హౌస్ చెప్పింది.

  మరింత చదవండి
  next
 3. కరోలిన్ నోక్స్ 2010 నుంచి ఎంపీగా ఉన్నారు

  బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ తమను అసభ్యంగా తాకారని.. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఒక ఎంపీ సహా ఇద్దరు మహిళలు ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 4. అగ్ని ప్రమాదం

  రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొట్టుకున్నాక ఇంధనం చుట్టుపక్కలా వెదజల్లినట్లు పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫలితంగా పెద్ద మంటలు చెలరేగడంతో, అక్కడి వ్యక్తులు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

  మరింత చదవండి
  next
 5. రాహుల్ ద్రవిడ్

  భారత్‌ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది.

  మరింత చదవండి
  next
 6. కారు బాంబు పేలుడు

  ఆడెన్ మాజీ గవర్నర్ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా చెబుతోంది. అయితే, ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

  మరింత చదవండి
  next
 7. అమెరికా అధ్యక్షుడు బైడెన్

  తైవాన్‌కు అండగా ఉంటారా అని అడిగినప్పుడల్లా అమెరికా చాలాకాలంగా అస్పష్టమైన సమాచారం ఇస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు దానిపై స్పష్టత ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 8. జిన్‌పింగ్

  తైవాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నడుమ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనని ఆయన అన్నారు. దీనిపై తైవాన్ స్పందిస్తూ.. తమ భవిష్యత్ తమ ప్రజల్లో చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 9. డేనియల్ థామస్

  బీబీసీ ప్రతినిధి

  మాంసం తింటున్న అమ్మాయి

  అమెరికాలో గత కొన్ని నెలలుగా మాంసం ధర పెరుగుతోంది. అక్కడ వినియోగదారులు కనిపించకపోవడానికి కారణం కోవిడ్ కాదు. మాంసం ధరలు విపరీతంగా పెరగడమే

  మరింత చదవండి
  next
 10. బిల్లును చూపిస్తున్న అమెరికా సర్వప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి, రిప్రజెంటేటివ్ జిమ్ క్లైబర్న్

  షట్‌డౌన్‌ ప్రారంభించడానికి కేవలం కొన్ని గంటల ముందు బైడెన్ బిల్లుపై సంతకం చేశారు.

  మరింత చదవండి
  next