జీ 20

 1. జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

  ''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ 7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే''

  మరింత చదవండి
  next
 2. కరోనా మహమ్మారిపై పోరాటానికి జీ-20 చొరవ

  కరోనా జీ-20

  కరోనావైరస్‌తో అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు అవసరమైన ఆరోగ్య సదుపాయాలను సమకూర్చాలని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల బృందం జీ20 అపీల్ చేసింది.

  “ఒక అంచనా ప్రకారం కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమయ్యే 8 బిలియన్ డాలర్ల నిధుల లోటును భర్తీ చేయడానికి గ్రూప్‌ ప్రయత్నిస్తోందని జీ-20 ప్రస్తుత అధ్యక్ష దేశం సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి చెప్పారు” అని రాయిటర్స్ తెలిపింది.

  సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్ జదాన్ ‘యాక్సెస్ టూ కోవిడ్-19 టూల్స్ యాక్సిలేటర్’ చొరవ సమయంలో ఒక ప్రకటన చేస్తూ “అన్ని వేదికలపై ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడాన్ని జీ-20 కొనసాగిస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19ను అడ్డుకోవడంలో నిధుల లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంది” అని చెప్పారు.

  ఈ ఆరోగ్య సంక్షోభం తీవ్రత, ఇది ఎప్పటివరకూ ఇలాగే కొనసాగుతుందో అంతర్జాతీయ సమాజానికి ఇంకా తెలీడం లేదు. ఈ నెల మొదట్లో కరోనావైరస్‌ను అడ్డుకునేందుకు చేపడుతున్న ప్రపంచ ప్రయత్నాల కోసం 50 కోట్ల డాలర్ల సాయం అందిస్తామని సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. ఆ ఆర్థిక లోటును పూడ్చడానికి అన్ని దేశాలు, ప్రభుత్వేతర సంస్థలు, దాతలు, ప్రైవేటు రంగాలకు ఆర్థిక సాయం చేసేవారు అందరూ సాయం చేయాలని కోరింది.

 3. ఒసాకా జీ20 శిఖరాగ్ర సదస్సు

  ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 85 శాతం వాటా ఈ 20 సభ్య దేశాలదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 ప్రాంతాల్లోనే ఉంటారు.

  మరింత చదవండి
  next
 4. మోదీ, ట్రంప్

  అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ సుంకాలు పెంచడం పట్ల ట్రంప్ ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరం మోదీ, ట్రంప్ జీ-20 సదస్సు సందర్భంగా భేటీ అయ్యారు.

  మరింత చదవండి
  next