ఔషధ వినియోగం

 1. నిఖిల్ ఇనాందార్, అపర్ణ అల్లూరి

  బీబీసీ న్యూస్

  దిల్లీలోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద బోర్డు

  సాధారణ ఔషధాలకు "ప్రపంచ ఔషధాగారం" గా చెప్పుకుంటూ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దేశంలో వ్యాక్సీన్ సరఫరా కంటే డిమాండు ఎక్కువగా ఉంది.

  మరింత చదవండి
  next
 2. మిరియం మారూఫ్

  బీబీసీ ప్రతినిధి

  నిద్రపోతున్న మహిళ sleeping

  బ్రిటన్‌లో ఒక మహిళ నిద్రలేచారు. ఆమెకు అంతా వింతగా ఉంది. తన గొంతు కొత్తగా అనిపిస్తోంది. ఆమె 16 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయారు. అసలేం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు.

  మరింత చదవండి
  next
 3. గంజాయి ఇయర్ రింగ్స్

  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చెయ్యాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు తెలిపారు కానీ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ గానీ, రిపబ్లికన్ నాయకులుగానీ దీనికి మద్దతు తెలుపలేదు.

  మరింత చదవండి
  next
 4. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి

  మానవ శరీరం గ్రాఫిక్స్

  గత ఏడాది డిసెంబర్‌ చివరి వారంలో చైనాలో బయటపడ్డ కోవిడ్‌-19ను అరికట్టడానికి ఆరు నెలలు దాటినా సమగ్రమైన చికిత్సను కనుక్కోలేకపోయారు.

  మరింత చదవండి
  next
 5. రెమ్‌డెసివిర్‌కు హెటెరో బ్రాండ్‌ నేమ్‌ కోవిఫర్‌

  డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య భారీ అంతరం ఉండటంతో ఈ మందు ధరలకు రెక్కలు వచ్చాయి. భారత్‌కు చెందిన సిప్లా, జూబ్లియంట్‌ లైఫ్‌, హెటెరో డ్రగ్స్‌, మైలాన్‌ అనే నాలుగు కంపెనీలకు ఈ ఔషధాన్ని తయారు చేసుకోడానికి అమెరికా కంపెనీ అనుమతి ఇచ్చింది.

  మరింత చదవండి
  next
 6. భూమికా రాయ్

  బీబీసీ ప్రతినిధి

  బాబా రాందేవ్

  యోగాగురు రాందేవ్ పతంజలిసంస్థ తయారు చేసిన కరోనిల్ ఔషధంపై ఆయుష్ శాఖ ఎన్నో ప్రశ్నలు సంధించింది. అసలు కొత్త మందుకు దేశంలో లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ ఏమిటి, ఏయే నిబంధనలు పాటించాలి?

  మరింత చదవండి
  next
 7. నితిన్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  చైనా మందులు

  చైనా నుంచి భారత్ 70 శాతం బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాటిని ఆపేస్తే దేశంలో తయారయ్యే మందుల పరిస్థితి ఏంటి, మనకు ప్రత్యామ్నాయం ఉందా?

  మరింత చదవండి
  next
 8. నితిన్ శ్రీవాస్తవ్

  బీబీసీ ప్రతినిధి

  డెక్సామెథాసోన్ ఔషధం

  డెక్సామెథాసోన్ కరోనారోగుల ప్రాణాలు నిలబెట్టగలదని బ్రిటన్ పరిశోధకులు చెప్పడంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ ఔషధం మీదే ఉంది. కానీ దీనిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. డెక్సామెథాసోన్ టాబ్లెట్లు

  కోవిడ్-19 చికిత్సలో డెక్సామెథాసోన్ బాగా ఉపయోగపడుతున్నట్లు కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇది చవకైన ఔషధం. దీనికి ఇప్పుడు పేటెంట్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తయారుచేసుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 10. హైడ్రోక్సీక్లోరోక్విన్

  గత మార్చిలో సీరియస్‌ కేసులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎమర్జెన్సీ డ్రగ్‌గా వాడటానికి ఎఫ్‌డీఏ అనుమతించింది. అయితే తాజాగా ఈ మందు వల్ల ఉపయోగం లేదని క్లినికల్ ట్రయల్స్‌‌లో తేలినట్లు ప్రకటించింది.

  మరింత చదవండి
  next