అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

  1. షాదాబ్ నజ్మీ

    బీబీసీ ప్రతినిధి

    2021 ఎన్నికలు

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచి ఉండకపోవచ్చు. కానీ, అది తన బలాన్ని అక్కడ గణనీయంగా పెంచుకుంది. అస్సాం, పుదుచ్చేరిలలో కూడా ఆ పార్టీ సత్తా చూపగలిగింది. బీజేపీ ఓట్లు గత ఎన్నికలతో పోల్చితే 10.6 నుంచి 38 శాతానికి పెరిగాయి.

    మరింత చదవండి
    next
  2. డీఎంకే కార్యాలయం బయట సంబరాలు

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం 234 స్థానాలకు 230 స్థానాల ఫలితాల సరళిని ఈసీ ప్రకటించింది.

    డీఎంకే 117 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    దీంతో డీఎంకే కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి.

    View more on twitter
  3. తమిళనాడు: స్వల్ప ఆధిక్యంలో డీఎంకే

    తమిళనాడు ఫలితాలు

    తమిళనాట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈసీ ఇప్పటివరకూ 206 స్థానాల్లో పార్టీల బలాబలాలు ప్రకటించింది.

    విపక్ష డీఎంకే 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 81 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    పీఎంకే 10 స్థానాల్లో మెజారిటీ ఉండగా, కమల్ హాసన్ ఎండీఎం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  4. మమతా బెనర్జీ

    బీజేపీని ఎదుర్కొని పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. అయితే నందిగ్రామ్‌లో ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

    Catch up
    next
  5. పోలింగ్

    తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో మొత్తం అన్ని స్థానాలకూ పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో ఇది మూడో దశ పోలింగ్. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వస్తాయి.

    మరింత చదవండి
    next
  6. పసునూరు శ్రీధర్‌బాబు

    బీబీసీ ప్రతినిధి

    తమిళనాడు

    పెరియార్, అన్నాదురైల నాయకత్వంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆత్మగౌరవ, అస్తిత్వ పార్టీలుగా తమ ఉనికిని చాటుకున్న ద్రావిడ పార్టీలు మోదీ-అమిత్ షాల బీజేపీ రాకతో కొత్త రంగులు పులుముకుంటున్నాయా?

    మరింత చదవండి
    next
  7. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రి పళనిసామి

    అధికార ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు తమను గెలిపిస్తే పెట్రోల్ ధరను తగ్గిస్తామని, జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలు వెలికితీస్తామని డీఎంకే అంటోంది.

    మరింత చదవండి
    next
  8. ఎడప్పాడి పళనిస్వామి

    ‘‘పార్టీ ఆయనకు ప్రతిసారీ అవకాశం ఇస్తూనే వచ్చింది. అలా, 1991 నుంచి 2011 మధ్య ఆయన ఒక్కసారి జరిగిన ఎన్నికల్లో మినహా పోటీచేసినప్రతిసారీ ఓడిపోయారు. ఆయన స్థానంలో మరో నేత ఉండుంటే, ఆ పరాజయాలకు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకునేవారు. కానీ పళనిస్వామి తన ప్రయత్నాలు ఆపలేదు’’

    మరింత చదవండి
    next
  9. తిరువల్లువర్

    నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు.. మెడలో రుద్రాక్ష దండతో తమిళ ప్రాచీన కవి తిరువల్లువర్ ఉన్నట్లుగా తమిళనాడు బీజేపీ విభాగం ట్వీట్ చేసింది.

    మరింత చదవండి
    next
  10. ఉదయన్‌రాజె భోంస్లే

    ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల జరగ్గా.. గుజరాత్‌లో 6, బిహార్, కేరళ రాష్ట్రాల్లో అయిదేసి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

    మరింత చదవండి
    next