కరీంనగర్

 1. ఘటనా స్థలం

  ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరైన శ్రీరాం క్రాంతి కుమార్‌కు ఈరోజు పుట్టినరోజు కావడంతో అతడి కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీష్, కే నవీన్ కుమార్

  బీబీసీ ప్రతినిధులు

  లవ్ హుజూరాబాద్

  హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు కూడా హుజూరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.

  మరింత చదవండి
  next
 3. హుజూరాబాద్‌లో ఓటర్లకు నగదు పంపిణీ

  హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.3.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 4. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  ఈటల రాజేందర్

  హుజూరాబాద్ ఎన్నికలలో బీజేపీ ఎక్కడా హిందూత్వ గురించి మాట్లాడకుండా జాగ్రత్తపడింది. అంతే కాదు, బీజేపీ తెలుగునాట తొలిసారి బీసీ కార్డుని ప్రయోగిస్తోంది.

  మరింత చదవండి
  next
 5. గంప మల్లయ్య

  పూజ చేసిన పాపయ్య అక్కడి నుంచి 20 అడుగుల కింద గుహలో గంప మల్లయ్య స్వామికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా గుహలోకి వెళ్లడానికి ఐదు అడుగుల వరకు దిగారు.

  మరింత చదవండి
  next
 6. మూఢ నమ్మకాలు

  క్షుద్రపూజ చేసి బతికిస్తానని చెప్పిన రాజును జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రమేశ్ సగం ప్రాణంతో ఉన్నాడని, అతడి మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి బంధువులు పోలీసులతో గొడవకు దిగారు.

  మరింత చదవండి
  next
 7. ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం

  కోవిడ్ టెస్ట్

  "మా గ్రామం కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇక ముందు ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం''

  మరింత చదవండి
  next
 8. అబ్బూరి సురేఖ

  బీబీసీ ప్రతినిధి

  కేసీఆర్

  ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడికి కేంద్ర స్థానం హుజూరాబాద్. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం కోసం జరగబోయే ఉప ఎన్నిక కోసం ఎవరి ప్రణాళికల్లో వాళ్లున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం చర్చనీయాంశమైంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: అరిచే పాము వెనుక అసలు కథ
 10. ఎస్.ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం

  కరీంనగర్ పోలీసులు

  తిరుపతిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోయి బతకడానికి చివరకు తిరుమల అలిపిరి గేట్ వద్ద కొంత కాలం బిక్షమెత్తారు. ఈ క్రమంలో నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొంత మంది భక్తులు అతన్ని గుర్తించి అతని తమ్ముడు శ్రీధర్ రావ్‌కు సమాచారం అందించారు.

  మరింత చదవండి
  next