ఎం కరుణానిధి

 1. Video content

  Video caption: తమిళనాడు ఎన్నికలు:జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు
 2. జి.ఎస్. రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ న్యూస్ తెలుగు

  కరుణానిధి

  నాయకులు అధికారంలోకి రావడానికే ఎన్నికల్లో గెలుపుకోసమే పథకాలు అమలుచేస్తారనే మాట ఒక అర్థంలో నిజమే కానీ నాయకులు ఎంచుకునే పథకాలు, వాటి మేలు అంతకంటే పెద్ద వాస్తవం. మనిషిని మనిషి లాక్కెళ్లే అమానవీయమైన లాగుడు రిక్షాలను 1973లోనే నిషేధించిన దార్శనికుడు కరుణానిధి.

  మరింత చదవండి
  next
 3. ఎంకే స్టాలిన్ నివాసం వద్ద ముగ్గు

  సీఏఏ, ఎన్ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ఉదయం నుంచి ముగ్గులతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  రజనీ, కమల్

  కమల్ హాసన్‌ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్.. "ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో చేయి కలపడానికి సిద్ధమే" అన్నారు. రెండేళ్ల తర్వాత ఇద్దరి కలయిక సాధ్యమేనా?

  మరింత చదవండి
  next