పక్షులు

 1. మనీష్ పాండే

  బీబీసీ న్యూస్ బీట్ ప్రతినిధి

  ఆల్బాట్రాస్ పక్షులు

  సాధారణంగా భాగస్వామిని ఎన్నుకున్న తర్వాత ఒకే భాగస్వామికి కట్టుబడి ఉండే ఆల్బాట్రాస్ పక్షులు కూడా ఇటీవల కాలంలో విడిపోతున్నట్లు కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. ఇందుకు వాతావరణ మార్పులే కారణమా?

  మరింత చదవండి
  next
 2. అడెలీ పెంగ్విన్

  అడెలీ పెంగ్విన్ న్యూజీలాండ్‌లో కనిపించడం అనేది చాలా అరుదైన విషయం. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగితే వాటిని ఆందోళనకరమైన సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఈ అందమైన పక్షి ఇక కనిపించదు
 4. Talking Duck మాట్లాడే బాతు

  ఆస్ట్రేలియాలో కనిపించే కస్తూరి బాతులు శబ్దాలను అనుకరించగలవని చెప్పడానికి ఈ ఆడియో రికార్డింగ్ మొదటి సాక్ష్యంగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: పక్షుల ఆకలి తీర్చడానికే పంటలు పండిస్తున్న రైతు
 6. Video content

  Video caption: మనుషులకు అరుదుగా కనిపించే పక్షులివి
 7. హెలెన్ బ్రిగ్స్

  బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్

  రాబిన్

  పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తుందన్నదే ఈ తాజా అధ్యయనాలకు రుజువు కాగలదని వారు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. ఆ నౌకలో ఉన్న నైట్రిక్ ఆమ్లాలు, చమురుతో పాటు ఉన్న ఇతర ప్రమాదకరమైన వస్తువుల వల్ల సముద్ర గర్భాన్ని నాశనం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  గత పది రోజులుగా ఈ నౌకలో మంటలను ఆర్పి, అది మునిగిపోకుండా చూసేందుకు శ్రీలంక, భారత నౌకా దళాలు చాలా ప్రయత్నించాయి. కానీ సాధ్యం కాలేదు. ఆ నౌకలో వందల టన్నుల చమురు ట్యాంకులున్నాయి.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: అనంతపురం: పక్షుల ఆకలి, దాహం తీర్చుతున్న యువకులు
 10. విద్యుత్ తీగలపై పక్షులు

  హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు ఎలా నిలబడగలుగుతున్నాయి. వాటికి కరెంట్ షాక్ కొట్టదా? వాటికి ఏమన్నా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

  మరింత చదవండి
  next