బ్రిటిష్ రాజ్

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  వీర సావర్కర్

  నాసిక్ కలెక్టర్ హత్య కేసులో లండన్‌లో అరెస్టు చేసిన సావర్కర్‌ను నౌకలో భారత్ తీసుకొస్తున్నారు. ఆ నౌక ఫ్రాన్స్‌లోని మార్సెలీ రేవు వద్ద ఆగినపుడు సావర్కర్ టాయిలెట్‌ పోర్ట్ హోల్ నుంచి సముద్రంలోకి దూకేశారు.

  మరింత చదవండి
  next
 2. వకార్ ముస్తఫా

  బీబీసీ కోసం, లాహోర్ నుంచి

  ప్రతీకాత్మక చిత్రం

  టిప్పు సుల్తాన్ ఒక్కరే ఫ్రెంచ్ వారి సాంకేతికత సాయంతో ఈస్టిండియా కంపెనీని ఎదుర్కొన్నారు. రెండు యుద్ధాల్లో కంపెనీని ఓడించారు కూడా. కానీ భారత మిగతా పాలకులను తమవైపు తిప్పుకున్న ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్‌ను కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. 1799లో టిప్పు చనిపోయారని తెలియగానే లార్డ్ వెల్లెస్లీ "ఈ రోజు సంబరాలు చేసుకుందాం" అన్నారు.

  మరింత చదవండి
  next
 3. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  ఔరంగజేబు

  ముస్లిం పాలకులు దారుణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినపుడు మొదట జిజియా విషయం చర్చకు వస్తుంది. జిజియాను అక్బర్ రద్దు చేశారు. ఔరంగజేబు 1679లో దాన్ని మళ్లీ అమలు చేశారు. జిజియా అంటే ఒక పన్ను. ముస్లిమేతరులపై దీనిని విధించేవారు.

  మరింత చదవండి
  next
 4. మైసూరు మహారాజు చామరాజేంద్ర వడియార్ పరిశ్రమలను ప్రోత్సహించిన రాజుగా పేరు తెచ్చుకున్నారు

  ‘‘భయంకరమైన స్థూలకాయులు, చూడ్డానికి రోత కలిగించేలా వికారంగా ఉంటారు. చెవులకు కమ్మలు, మెడలో గొలుసులు ధరించి నాట్యగత్తెలను తలపిస్తారు. శ్వేత జాతీయుల్లా మగతనం ఉన్నవారిలా కనిపించరు’’ అని ఒక బ్రిటీష్ వ్యక్తి వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 5. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సిపాయిల తిరుగుబాటు

  “సైనికులు ఆయనతో ‘మేం దేశంలో ఉన్న డబ్బంతా మీ ఖజానాలోకి తీసుకొచ్చి పడేస్తాం’ అన్నారు. జఫర్ షా వారితో ‘మా దగ్గర సైన్యం. ఆయుధాలు, డబ్బు ఏవీ లేవు’ అన్నారు. తిరుగుబాటుదారులు ‘మాకు మీ దయ ఉంటే చాలు, మీకోసం అన్నీ తీసుకొచ్చి ఇస్తాం’ అన్నారు.

  మరింత చదవండి
  next
 6. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

  నిజాం నవాబుకు చెడ్డ వ్యక్తిత్వంతో పాటూ ప్రజలపై ఆధిపత్యం చెలాయించే నైజం కూడా ఉండేది. ఒక్కోసారి కోపంతోనో లేదా ఉత్సాహంతోనో గట్టిగా అరిచేవారు. అప్పుడు ఆయన గొంతు యాభై గజాల దూరం వరకూ వినిపించేది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత ధనవంతుడో అంత పిసినారి కూడా.

  మరింత చదవండి
  next
 7. సుధ జి తిలక్

  బీబీసీ కోసం

  డన్‌కిర్క్ నుంచి 300 మంది భారతీయ సైనికులను తరలించారు.

  రెండవ ప్రపంచ యుద్ధంలో డన్‌కర్క్‌లో పట్టుబడిన మిత్రరాజ్యాల సైనిక దళాలను అక్కడి నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నం ఒక కీలక ఘట్టం. అయితే, ఆ దళాల్లో 300 మంది భారత సైనికులు కూడా ఉన్నారన్నదే ఎక్కువమందికి తెలియని విషయం.

  మరింత చదవండి
  next
 8. ching shi

  పైరేట్ ఫెడరేషన్ నామమాత్రపు అధిపతిగా జాంగ్ బో సాయ్ ఉండగా... సమాఖ్య సుప్రీం అధికారిగా చింగ్ షి ఎదిగారు. ఆమె నాయకత్వంలో పైరేట్ గ్రూప్స్ ఆర్మీ తరహాలో కార్యకలాపాలను ప్రారంభించాయి. స్వీయ క్రమశిక్షణ కోసం అందరికీ నిబంధనలు రూపొందించారు. నాయకత్వానికి విధేయంగా ఉండటాన్ని తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్రూరమైన శిక్షలను అమలు చేశారు.

  మరింత చదవండి
  next
 9. కుడ్య చిత్రాలు

  ఈ ప్రాజెక్టు ‘చరిత్రను మాయం చేసేందుకు, దానికి ఆకర్షణను జోడించేందుకు’ ప్రయత్నించిందని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, హిస్టోరియన్ చమన్ లాల్ అన్నారు.

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  దారా షికోహ్

  ఆ లేఖలో "మీ కొడుకు ఔరంగజేబు మీకు ఈ బహుమతిని పంపిస్తున్నాడు. దీనిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు" అని ఉంది. లేఖను పక్కనపెట్టిన షాజహాన్ తన ముందు ఉన్న పళ్లెంపై కప్పిన గుడ్డను తెరిచారు. గట్టిగా అరిచారు.

  మరింత చదవండి
  next