జీఎస్టీ

 1. పెట్రోల్

  ఓ పక్క ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోలుపై రాయితీని కొనసాగిస్తూనే ఉంది.

  మరింత చదవండి
  next
 2. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  చమురు మూల ధరపై వందశాతం పన్ను పడుతోంది.

  పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు తగ్గవచ్చు. కానీ, అది జరిగేలా లేదు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ ఏడాది జూన్‌లో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 3. డబ్బు

  దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. బ్యాంకులతో మొదలుపెట్టి, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వరకు సంబంధించిన ఈ మార్పులతో మీ జేబుపై కూడా భారం పడొచ్చు.

  మరింత చదవండి
  next
 4. నిఖిల్ ఇనామ్‌దార్, అపర్ణ అల్లూరి

  బీబీసీ దిల్లీ

  మోదీ

  మోదీ ప్రధాని పదవి చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7 నుంచి 8 శాతం ఉండేది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి అది దశాబ్దంలో అత్యంత కనిష్ఠ స్థాయి 3.1 శాతానికి పడిపోయింది.

  మరింత చదవండి
  next
 5. సతీష్ ఊరుగొండ

  బీబీసీ ప్రతినిధి

  ఆధార్ - పాన్ కార్డు

  పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మరి పాన్‌‌ నెంబర్‌ను - ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి.. చేయకపోతే ఏం జరుగుతుంది?

  మరింత చదవండి
  next
 6. డి.పాపారావు

  ఆర్థిక విశ్లేషకులు, బీబీసీ కోసం

  నిర్మల సీతారామన్

  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ నడుస్తోంది. దీనివల్ల రైతులకు ఆదాయం, కూలీలకు పని దొరుకుతోంది. కేంద్రం బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులకు కేటాయించిన రూ. 61 వేల కోట్లకు అదనంగా, ఇటీవల మరో రూ. 40 వేల కోట్లను ఇవ్వడం గ్రామీణ కూలీలకు అనుకూలించింది. కాబట్టి ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 7. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  నోట్లు

  “జీతం, టీడీఎస్, రెంట్ గురించి ప్రజలు స్వయంగా తమ ఆఫీసులో ఏ వివరాలు ఇస్తారో ఆ వివరాల మొత్తం సమాచారం ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది”

  మరింత చదవండి
  next
 8. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

  "ఇంత పెద్ద దేశంలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించగల సామర్థ్యం ఉన్నవారు, ఇంకా పన్ను వలకు చిక్కడం లేదు. వారు స్వయం ప్రేరణతో ముందుకు రావాలి, ఇది నా అభ్యర్థన, ఆశ కూడా” అని ప్రధానమంత్రి అన్నారు.

  మరింత చదవండి
  next
 9. సినీనటి రమ్యకృష్ణ

  చెన్నై సమీపంలోని ముత్తుకాడు చెక్‌పోస్ట్‌ దగ్గర జరుగుతున్న తనఖీల సందర్బంగా రమ్యకృష్ణ కారు మద్యం బాటిళ్లతో పట్టుబడింది.

  మరింత చదవండి
  next
 10. జీఎస్‌టీ, కస్టమ్స్, ఎక్సయిజ్ పన్నుల గురించి ఆర్థిక మంత్రి ఏమన్నారు?

  జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే గడువు పొడిగింపు

  నిర్మలా సీతారామన్

  ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. వార్షిక టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు వడ్డీని, ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

  అయిదు కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా పెనాల్టీ, లేట్ ఫీజులు చెల్లించనవసరం లేదు. వడ్డీని తగ్గించిన 9 శాతం రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీన సర్వర్ మీద భారం పడకుండా చేసేందుకు వివిధ రంగాలకు వేరు వేరు తేదీలను ప్రకటిస్తారు.

  కస్టమ్స్-ఎక్సైజ్ సబ్‌కా విశ్వాస్ పథకం కింద వివాదాలను పరిష్కరించుకునే గడువును మార్చి 31 నుంచి 2020 జూన్ 30కి పొడిగించారు. కోటిన్నర కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలపై ఎలాంటి జరిమానాల భారం ఉండదు. లాక్‌డౌన్ వల్ల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు రాత్రింబవళ్ళు కస్టమ్ క్లియరెన్స్ సేవలు కొనసాగుతాయి.