మూన్ జే-ఇన్

 1. ఆండ్రియాస్ ఇల్మర్

  బీబీసీ ప్రతినిధి

  దక్షిణ కొరియావైపు ఓ చెట్టుకు చిక్కుకుపోయిన బెలూన్

  బెలూన్ల కారణంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటైన ఇంటర్ కొరియన్ లియాయిసన్ ఆఫీస్‌ను ఉత్తర కొరియా పేల్చివేసింది.

  మరింత చదవండి
  next
 2. దక్షిణ కొరియా

  దక్షిణ కొరియాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మూన్ జే ఇన్ నేతృత్వంలోని అధికార పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ పని తీరుకు ఓటర్లు తమ మద్దతు ప్రకటించినట్లయింది.

  మరింత చదవండి
  next
 3. ఉత్తర కొరియా సరిహద్దులో ట్రంప్ కిమ్ కరచాలనం

  ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరిహద్దు (డీఎంజెడ్) వద్ద ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.

  మరింత చదవండి
  next