శరద్ పవార్

 1. విశాఖపట్నం

  'ఒక వర్గానికి, 20 గ్రామాలకే అమరావతి రాజధాని. సీఎం జగన్‌ 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్‌ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు." అని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 2. శరద్ పవార్, సోనియా గాంధీ

  శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, మెల్లిగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలని కొన్ని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. గురువారం నాడు ఒక టీవీ ఛానల్ కూడా ఈ వార్తపై కథనాన్ని ప్రసారం చేసింది. దాంతో, ఎన్‌సీపీ నేతలు జోక్యం చేసుకుని ప్రకటన చేశారు.

  మరింత చదవండి
  next
 3. గురుప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే

  మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే ఏది చెబితే అదే జరిగేది. అధికారంలో కూర్చున్న వ్యక్తి బాల్ ఠాక్రే మాట వినకపోయినా, ఆయన అభిమానులు చాలా మంది తమదైన పద్ధతిలో ఆ నేత మాట వినేలా చేసేవారు.

  మరింత చదవండి
  next
 4. శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఏమవుతాయి

  బీజేపీ నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన ఉద్ధవ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. లౌకికవాదం గురించి చెప్పే కాంగ్రెస్ బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడానికి శివసేనతో కలిసింది. తర్వాత ఏం జరుగుతుంది?

  మరింత చదవండి
  next
 5. అజిత్ పవార్ బీజేపీతో 'గేమ్' ఆడారా

  మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మొదట బీజేపీతో జట్టు కట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, తర్వాత రాజీనామా చేసి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చారో అంతుపట్టకుండా ఉంది.

  మరింత చదవండి
  next
 6. అందరి కళ్లూ సుప్రీంకోర్టుపైనే

  కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం కూడా విచారణ కొనసాగింది. కోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వు చేసింది.

  మరింత చదవండి
  next
 7. శివం విజ్

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  మహారాష్ట్ర రాజకీయాలు

  "పార్టీ, కుటుంబం విడిపోయింది: మీరు జీవితంలో ఎవరిని నమ్ముతారు? తనను వెనకేసుకొచ్చాను, ప్రేమించాను... బదులుగా నాకు ఏం లభించిందో చూడండి."

  మరింత చదవండి
  next
 8. సుప్రీంకోర్టు

  ‘‘ఇది కోర్టు, ఆకాశమే హద్దు. ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఎవరైనా తనను ప్రధాన మంత్రిని చేయమని అడగొచ్చు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

  మరింత చదవండి
  next
 9. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్

  మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడాన్ని సవాలు చేస్తూ... ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా శివసేనతో కలిసి జాయింట్ పిటిషన్ దాఖలు చేశాయి.

  మరింత చదవండి
  next
 10. అభిజిత్ కాంబ్లే

  బీబీసీ ప్రతినిధి

  దేవేంద్ర ఫడణవీస్

  నితిన్ గడ్కరీ మార్గదర్శత్వంలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఫడణవీస్, తన ప్రత్యర్థి గోపీనాథ్ ముండేను అడ్డుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థానాన్ని సొంతం చేసుకుని, సీఎం కుర్చీ వరకూ దారులు వేసుకున్నారు.

  మరింత చదవండి
  next