రూపాయిపై నిషేధం

 1. రుజుతా లుక్టుకే

  బీబీసీ ప్రతినిధి

  2000 రూపాయల నోటు

  మోదీ ప్రభుత్వం 2016 నవంబరులో అప్పటికి వాడుకలో ఉన్న 500, 1,000 రూపాయిల నోట్లను రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించింది. వాటి స్థానంలో 2,000 రూపాయిలు వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ నోట్లు కూడా క్రమంగా కనుమరుగవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. హరికృష్ణ పులుగు

  బీబీసీ ప్రతినిధి

  రూ. 2000 నోటు

  "మూడేళ్ల కిందట ఏటీఎం నుంచి రూ. రెండు వేలకు మించి డబ్బులు తీసుకుంటే రూ. 2000 నోటు కచ్చితంగా కనిపించేది. కానీ ఆర్నెల్లుగా ఆ నోటు రాకపోవడంతో నాలో అనుమానం పెరిగింది" అని ఆర్‌టీఐ కార్యకర్త జలగం సుధీర్ బీబీసీతో చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. మహేశ్‌బాబు, చిరంజీవి

  "ఈ సినిమా కథ, అందులో చాలా పవర్‌ఫుల్‌గా ఉండే ఆ పాత్ర గురించి విని మహేశ్‌ చాలా ఎగ్జయిట్‌ అయ్యాడు. త్వరలోనే ఇతనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు."

  మరింత చదవండి
  next
 4. నరేంద్రమోదీ

  భారతదేశం ఆర్థిక మందగమనంలో ఉందని చెప్పిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. 2020లో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తామని చెప్పటం ద్వారా ప్రమాద ఘంటికలు మోగించింది.

  మరింత చదవండి
  next
 5. రూ. 2000 నోటు

  కొద్ది రోజులుగా రెండు వేల రూపాయల నోటు అంతగా కనిపించడం లేదు. కారణం, ఆర్‌బీఐ ఈ నోట్ల ముద్రణ నిలిపివేసింది. దీంతో, ఈ పెద్ద నోటును రద్దు చేస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 6. మోదీ, మన్మోహన్

  ‘‘మోదీ ప్రభుత్వ విధానాలు.. ఉద్యోగాలు లేని వృద్ధికి దారితీస్తున్నాయి. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.50 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇదేతరహాలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయి.’’

  మరింత చదవండి
  next