ఐక్యరాజ్యసమితి

 1. కేసీఆర్

  లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. అన్ని విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 2. జొనాథన్ హెడ్

  ఆగ్నేయాసియా ప్రతినిధి

  మియన్మార్ సైన్యం

  మధ్యాహ్నం మూడు గంటలకు జ్యూ భార్య డ్యా ఫ్యూ విన్‌కు ఫోన్ వచ్చింది. జ్యూ చనిపోయారని ఆమెకు చెప్పారు. కిన్ మరణించిన అదే ఆసుపత్రికి రావాలని ఆమెకు సూచించారు.

  మరింత చదవండి
  next
 3. గాజాలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక పేలని మిస్సైల్ మీద కూర్చున్న అక్కచెల్లెళ్లు

  వరుసగా 11వ రోజూ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా దాడులు చేసింది. బదులుగా పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షం కురిపించారు.

  మరింత చదవండి
  next
 4. క్రిస్టోఫర్ గిల్స్, జాక్ గుడ్మాన్

  బీబీసీ ప్రతినిధులు

  గూగుల్ ఎర్త్‌లో అస్పష్టంగా కనిపిస్తున్న గాజా

  ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన గాజా గూగుల్ మ్యాపుల్లో ఎందుకు బ్లర్‌గా కనిపిస్తోందనే అనుమానాలు పరిశోధకులకు వచ్చాయి. హై రిజల్యూషన్ చిత్రాలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని అప్డేట్ చేసే అవకాశాలను పరిగణిస్తామని గూగుల్ అంటోంది.

  మరింత చదవండి
  next
 5. గాజా ప్రజలు

  వాస్తవానికి ఇది ఈజిప్టు ఆక్రమణలో ఉండేది. 1967 మధ్య ప్రాచ్య యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ గాజా దక్షిణ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంది. 2005లో ఇజ్రాయెల్ అక్కడి నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: పెరుగుతున్న హింస మరో యుద్ధానికి దారి తీస్తుందా?
 7. తాజా ఘర్షణల్లో 163 మంది పాలస్తీనియన్లు, ఆరుగురు ఇజ్రాయెల్ పోలీసు అధికారులు గాయపడ్డారు.

  జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య ఘర్షలు జరిగాయి. 163 మంది పాలస్తీనియన్లు, ఆరుగురు ఇజ్రాయెల్ పోలీసు అధికారులు గాయపడ్డారు. పాలస్తీనా వైద్యసిబ్బంది, ఇజ్రాయెల్ పోలీసులు ఈ విషయం తెలిపారు.

  మరింత చదవండి
  next
 8. భారత-శ్రీలంక నేతలు

  శ్రీలంకలో తమిళుల అంశం భారత్‌కు ఎలాంటిదంటే, తమిళనాడు రాజకీయాలు దానిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ కూడా ఎన్నికల బరిలో ఉంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు
 10. A US soldier advising Iraqi forces is seen in the city of Mosul on June 21, 2017

  అఫ్గానిస్తాన్ నుంచి సైనిక దళాలను 2021 మే 1 నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని అప్పటి ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికన్ సేనలు వెళ్లిపోతే పరిస్థితి మళ్లీ దారుణంగా మారిపోతుందని అఫ్గాన్ అధికారులు భయపడుతున్నారు.

  మరింత చదవండి
  next