పర్యాటకం

 1. నీలిమ వల్లంగి

  బీబీసీ కోసం

  హిమాలయాలు

  'అది ఎవరెస్ట్ పర్వతం కాదు. అలాగని దేశంలో 8,000 మీటర్లకు పైగా ఎత్తున్న ఏడు పర్వతాల్లో ఒకటీ కాదు. కానీ ఆ పర్వతం అందం నన్ను కట్టిపడేసింది.'

  మరింత చదవండి
  next
 2. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  అరకు బస్సు ప్రమాదం

  అనంతగిరి 5వ నెంబర్ మలుపు వద్ద 200 అడుగుల లోయలో పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 22 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  మరింత చదవండి
  next
 3. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌

  రోడ్డు పక్కనుండే సెలూన్ షాప్‌లు భారత్‌లో జుట్టు కత్తిరించడానికి రూ.20 నుంచి రూ.50 మధ్య వసూలు చేస్తుంటాయి. నేపాల్‌లో అయితే రూ.220 చెల్లించాల్సిందే. మరోవైపు పుస్తకాలు, పెన్నులు, మందులు.. ఇలా అన్నీ అక్కడ ఖరీదే.

  మరింత చదవండి
  next
 4. ప్రాయియా సెంట్రల్ బీచ్

  ‘‘మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ ఆకాశహర్మ్యాలు సూర్యుడ్ని అడ్డుకుంటాయి. బీచ్ మొత్తం నీడలో మునిగిపోతుంది’’ అని స్థానిక నివాసి సబ్రినా సిల్వా బీబీసీతో చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. దిలీప్ కుమార్ శర్మ

  బీబీసీ కోసం, తిన్‌సుకియా నుంచి

  మిసింగ్ తెగ ప్రజల ధర్నా

  "లాయికా, దోధియా గ్రామ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య చాలా పాతది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ వీరికి ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించలేదు. దీనికి పరిష్కారం దొరికితే నేషనల్ పార్కులో వన్యప్రాణులు మరింత సురక్షితంగా ఉంటాయి"

  మరింత చదవండి
  next
 6. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  లంబసింగి

  ‘‘ఇక్కడి వాళ్లు ఈ ఊరిని కొర్రబయలు అని అంటారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు’’

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: లంబసింగిలో ‘పాలసముద్రం’.. పొటెత్తిన పర్యటకులు...
 8. Video content

  Video caption: పాపికొండలు: బోటు ప్రమాదం, కరోనా లాక్‌డౌన్ల తరువాత... మళ్లీ పర్యటక లాంచీలు కదిలేదెప్పుడు?
 9. రాబ్ గాస్

  బీబీసీ ట్రావెల్

  జపాన్ అడవుల్లో దాగిన ప్రాచీన ఆలయాలు

  పర్వత సానువులలో ఎనిమిది శిఖరాల చుట్టూ నెలకొని ఉన్న కోయా-సన్ లో 117 దేవాలయాలు అందించే ఆధ్యాత్మిక అనుభూతిని మరేవీ ఇవ్వలేవు.

  మరింత చదవండి
  next
 10. శంకర్ వీ

  బీబీసీ కోసం

  పాపికొండలు

  ‘‘ప్రమాదం కారణంగా ఏడాది దాటినా బోట్లకు అనుమతివ్వకపోవడంతో వందల మంది నిరాశతో ఉన్నాం. మాకు మరో పని తెలియదు. ప్రస్తుతం పనిలేక సతమతం అవుతున్నాం’’.

  మరింత చదవండి
  next