సిరియా

 1. బెలారస్‌లో విపరీతమైన చలిలోనే శరణార్ధులు టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు.

  యూరోపియన్ యూనియన్, అమెరికాలు బెలారుస్ పై ఆంక్షలు విధించడం మొదలు పెట్టాయి. ఇందుకు ప్రతిగా బెలారుస్ తమ దేశానికి వచ్చిన శరణార్ధులను ఈయూ దేశాలలోకి బలవంతంగా పంపే ప్రయత్నం చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Laila Mustafa

  విముక్తి తర్వాత ఎస్‌డీఎఫ్‌ స్థాపించిన అనేక ప్రాంతీయ సంస్థలలో నగర కౌన్సిల్‌ ఒకటి. అకుంఠిత దీక్ష, పట్టుదలతో రక్కా నగర పునర్నిర్మాణానికి చేస్తున్న అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డును ముస్తఫా గెలుచుకున్నారు..

  మరింత చదవండి
  next
 3. దసరా నవరాత్రుల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హనుమంతుడి వేషధారణలో వచ్చిన భక్తులు. ఇజ్రాయెల్‌లోని నెజేవ్ ఎడారిలో ఉన్న రామోన్ బిలంలో స్పేస్ సూట్‌లతో నడుస్తున్న ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు. మరెన్నో అరుదైన చిత్రాల సమాహారం.

 4. పూనమ్ తనేజా

  బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్

  అల్ హాల్ క్యాంపులో వేలమంది చిన్నారులు తమ తల్లులతో కలిసి జీవిస్తున్నారు.

  "అక్కడ రోజూ హత్యలు జరుగుతున్నాయి. ఐఎస్ భావజాలాన్ని అంగీకరించని వారి గుడారాలను తగలబెడుతున్నారు. వారు తమ పిల్లలకు కూడా అదే భావజాలాన్ని నూరిపోస్తున్నారు. ఆసియా, యూరప్, ఆఫ్రికాల నుంచి చాలామంది తమ పిల్లలను ఐఎస్‌లో చేర్చడానికి తీసుకువచ్చారు"

  మరింత చదవండి
  next
 5. అసితా నాగేశ్

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గానిస్తాన్‌లో ఏటీఎం యంత్రాల నుంచి డబ్బు రావట్లేదు

  సుమారు ఇరవై ఏళ్ల తరువాత అఫ్గానిస్తాన్‌లో అధికారం తాలిబాన్ల చేతికి చిక్కింది. వాళ్లకు ఇప్పుడు ప్రత్యర్థుల బాధ లేదు. సాయుధ దళాలతోనో, ప్రతిపక్ష వర్గాలతోనో పోరాటం జరపాల్సిన అవసరం లేదు. కానీ, పతనం అంచున ఉన్న ఆర్థికవ్యవస్థ వారికి పెను సవాలుగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఈ బొమ్మ దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడుస్తోంది.. ఎందుకంటే..

  ఈ బొమ్మ పేరు అమల్. అమల్ అంటే అరబిక్‌లో ఆశ అని అర్థం. సిరియాకు చెందిన ఒక శరణార్థ బాలికను ప్రతిబింబించే బొమ్మ ఇది. ఈ భారీ బొమ్మ టర్కీ నుంచి బ్రిటన్‌ ప్రయాణిస్తోంది.

 7. ఇస్లామిక్ స్టేట్

  అసలు ఆ యువకులకు ఏమైంది? వారెందుకు ఐఎస్‌తో చేతులు కలిపారు? అనే అంశాలను ముబీన్ విశ్లేషించారు. ఆ యువకుల సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని కూడా ఆయన పరిశీలించారు.

  మరింత చదవండి
  next
 8. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 9. పశ్చిమబెంగాల్ గవర్నర్ పై మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు చేశారు.

  మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 10. సూయజ్ కాలువలో ఓడలు

  ‘‘సూయజ్ కాలువను మూసివేయడం ద్వారా ఈజిప్ట్ యురోపియన్ దేశాలకు ఓ పాఠం చెప్పాలనుకుంది. పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నాయన్నది ఈజిప్ట్ భావన. చమురు రవాణాను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసి... అమెరికాను, యురోపియన్ దేశాలను వైఖరి మార్చుకునేలా చేయాలని ఈజిప్ట్ అనుకుంది’’

  మరింత చదవండి
  next