రామ్ నాథ్ కోవింద్

 1. మాయావతి

  ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తడంపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం
 3. బాబూ రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్

  ప్రథమ గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

  మరింత చదవండి
  next
 4. రాష్ట్రపతి భవన్‌లో ఒకరికి కోవిడ్-19

  రాష్ట్రపతి భవన్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారని ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

  ఈ కేసు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా 125 కుటుంబాలను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం ఉందని తెలిపింది.

  View more on twitter
 5. అరవింద్ ఛాబ్రా

  బీబీసీ న్యూస్

  నిర్భయ అత్యాచారం, హత్య కేసు నిందితులు

  2000 నుంచి 2012 మధ్య 26 కేసుల్లో 44 మంది క్షమాభిక్ష దరఖాస్తులు చేసుకోగా.. కేవలం నాలుగు దరఖాస్తులను మాత్రమే తిరస్కరించారు. మిగతా 40 మంది క్షమాభిక్ష వినతులను ఆమోదించారు.

  మరింత చదవండి
  next
 6. నామ్‌దేవ్ అంజన

  బీబీసీ ప్రతినిధి

  దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే

  ఎన్నికల్లో శివపేన-బీజేపీ కూటమి పూర్తి మెజార్టీ సాధించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ ఎవరూ ముందుకు రాలేదు. నవంబర్ 9తో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది.

  మరింత చదవండి
  next
 7. విద్యార్థులు

  ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌లపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం... దీనిపై తక్షణం వాస్తవాలతో కూడిన నివేదికను అందచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  మరింత చదవండి
  next