అణ్వాయుధాలు

 1. ఉమర్ ఫారూక్

  పాకిస్తాన్ జర్నలిస్ట్

  డాక్టర్ కదీర్ ఖాన్

  "భారత్‌లోని నగరాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం… అని మేం ప్రతి కొన్ని నెలలకూ ప్రకటనలు చేస్తుండాలని జనరల్ జియా నాకు చెబుతుండేవారు. ఆ సమయంలో అది అవసరం అయ్యింది" అని కదీర్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ

  శుక్రవారం భారత్, పాకిస్తాన్‌లు తమ అణు వ్యవస్థాపనలు, సదుపాయాల (న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అండ్ ఫెసిలిటీస్) జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. గత 30 ఏళ్లుగా ప్రతీ ఏడాది జనవరి 1న ఇరు దేశాల మధ్య ఈ కార్యక్రమం ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది.

  మరింత చదవండి
  next
 3. ఇరాన్

  ఇరాన్ అణు శాస్త్రవేత్త మోహసీన్ ఫఖ్రీజాదేహ్ ఇటీవల హత్యకు గురయ్యారు. నడి రోడ్డు మీద ఉండగానే ఓ ఆటోమాటిక్ మెషీన్ గన్ సాయంతో ఆయన్ను హంతకులు అంతమొందించారని ఇరాన్ అధికారులు తాజాగా వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  విక్రమ్ సారాభాయ్

  విక్రమ్ సారాభాయ్ ఆయుధంగా అణుబాంబు పనికిరాదని ఎందుకు భావించేవారు. అణు శక్తిని శాంతికోసమే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఉండేవారు. మాజీ రాష్ట్రపతి, 'మిసైల్ మ్యాన్' ఏపీజే అబ్దుల్ కలాంకు గురువు అయ్యారు.

  మరింత చదవండి
  next
 5. మొహ్సేన్ ఫఖ్రిజాదే

  ఇరాన్ అత్యంత సీనియర్ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో కొందరు సాయుధులు చేసిన దాడిలో ఆయన చనిపోయినట్టు ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది.

  మరింత చదవండి
  next
 6. ఎర్డోగన్

  అత్యాధునిక డ్రోన్ విమానాలను తయారుచేస్తున్న టర్కీ.. ఇజ్రాయల్, అమెరికాలతో సంబంధాలు పెట్టుకోకుండా సొంతంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలను తయారుచేస్తోంది.

  మరింత చదవండి
  next
 7. ఉత్తర కొరియా క్షిపణి

  ఉత్తర కొరియా కొత్తగా ప్రదర్శించిన ఖండాంతర క్షిపణిని ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఇది రెండంచెల లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్. హాసాంగ్-15 కన్నా చాలా ఎక్కువ పొడవు, లావు ఉన్న క్షిపణి ఇది.

  మరింత చదవండి
  next
 8. రిచర్డ్ ఫిషర్

  బీబీసీ ఫ్యూచర్

  చారిత్రక కీలక మలుపు

  మన పూర్వీకులు ఎన్నడూ ఎదుర్కోనటువంటి ముప్పులను.. అణు యుద్ధం, ప్రాణాంతక జీవాయుధాల తయారీ వంటి వాటిని మనం సృష్టించామని.. దీనివల్ల మన కాలం 'కీలక మలుపు' అవుతుందని ఆర్డ్ అభిప్రాయం.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు పేలిన క్షణాలు...
 10. హిరోషిమా, నాగసాకీ

  చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన మహిళల కథలు చెప్పడంలో బ్రిటిష్ ఫోటో జర్నలిస్ట్ లీ కరెన్ స్టో నిష్ణాతురాలు. ఆమె 75 ఏళ్ల క్రితం ఈ పేలుళ్లను చూసిన ముగ్గురు మహిళలను ఇంటర్వ్యూ చేశారు.

  మరింత చదవండి
  next