ఫోటోగ్రఫి

 1. జోనాథన్ ఆమోస్

  బీబీసీ సైన్స్ ప్రతినిధి

  దోమ

  దోమ ఎంత అందంగా ఉన్నప్పటికీ.. ఇది కూడా కొన్ని వ్యాధులను కలగజేస్తుంది.

  మరింత చదవండి
  next
 2. ఎర్త్ ఫోటో కాంపిటీషన్

  కుటుంబ విద్య ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఫొటోల సిరీస్ ఎర్త్ ఫొటో కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 3. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  డ్రోన్ వినియోగం

  డ్రోన్ కెమెరాలు దేశంలో, ఏపీలో ఎన్ని ఉన్నాయి? టూరిస్ట్ సిటీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖలో ఎన్ని డ్రోన్లకు అనుమతి ఉంది? వీటి లైసెన్స్ విధానం ఏమిటి? డ్రోన్ల వినియోగంపై చట్టాలు ఏం చెప్తున్నాయి?

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: గొర్రెల మంద కదలికలు ఆకాశం నుంచి ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి
 5. దుబాయ్

  కొందరు అమ్మాయిలు బాల్కనీలో నగ్నంగా ఫోటోలను తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. వారికి ఇప్పుడు ఆరు నెలల వరకు జైలు శిక్షపడొచ్చు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: హైదరాబాద్‌లో క్లాక్ టవర్స్ ఎన్ని ఉన్నాయి... వాటి చరిత్ర ఏంటి?
 7. రజిని చాండీ

  మలయాళీ నటి రజిని చాండీ తన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఈమధ్యే ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే, ఆ ఫొటోలు వైరల్ అవుతాయని, వాటిని విపరీతంగా ట్రోల్ చేస్తారని ఆమె ఊహించలేదు.

  మరింత చదవండి
  next
 8. వెర్కోయానస్క్‌లో తన తల్లి కోసం వేచి చూస్తూ మంచులో ఆడుకుంటున్న అయాల్. గ్రామానికి దగ్గర్లో ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి వస్తున్న పొగను చిత్రంలో చూడొచ్చు.

  చలి కాలం వచ్చిందంటే గజగజలాడిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ, జీవితాంతం మైనస్ 60 డిగ్రీల చలిలో బతకాల్సి వస్తే ఏమౌతుందో తెలుసా? ఇదిగో.. ఇలా ఉంటుంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ‘తెల్లజాతి, పురుషాధిక్య ప్రపంచంలో నాకు చోటు దక్కింది’

  నైరోబీలో జన్మించి, అమెరికాలో పెరిగి, స్థిరపడిన ఇరుంగు తొలినాళ్లలో ఇంగ్లీషు కూడా సరిగా మాట్లాడలేకపోయేవారు. ఇప్పుడు ఆమె తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

 10. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  లక్ష్మి, హృషి కార్తిక్ వెడ్డింగ్ ఫొటో షూట్

  ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టిన రెండు రోజులకే, అవి అసహ్యంగా, నీచంగా, సిగ్గుపడేలా ఉన్నాయని ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు మీరు పోర్నోగ్రఫీకి, కండోమ్ ప్రకటనలకు సరిపోతారని కామెంట్ చేశారు.

  మరింత చదవండి
  next