సుప్రీం కోర్టు

 1. కీర్తి దూబే

  బీబీసీ ప్రతినిధి

  రైతుల ఆందోళన

  కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇరు పక్షాలతో మాట్లాడేందుకు ఒక మధ్యవర్తి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల తరువాత సుప్రీం కోర్టు పార్లమెంటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

  మరింత చదవండి
  next
 2. భూపిందర్ సింగ్ మాన్

  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

  మరింత చదవండి
  next
 3. డోనల్డ్ ట్రంప్

  మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఈ తీర్మానాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే డెమొక్రాట్లతోపాటు 17 మంది రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

  మరింత చదవండి
  next
 4. రైతు సంఘాల నేతలు

  చట్టాలకు సంబంధించి రైతుల సాధకబాధకాలు వినేందుకు నలుగురు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటుచేసింది. కానీ సభ్యులపై రైతు సంఘాల నేతలు సందేహం వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 5. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (ఫైల్ ఫొటో)

  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు కుమార్తె పుట్టింది.

  మరింత చదవండి
  next
 6. జగన్

  ‘‘ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదనతో మేం విభేదిస్తున్నాం. నిజానికి మొదట ఎన్నికలను వాయిదా వేసింది ఎక్నికల కమిషనే’

  మరింత చదవండి
  next
 7. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  మణి పవిత్ర

  దేశంలో గృహిణులు చేసే పనికి ఎంత ఆదాయం లభించాలో అంచనా వేయడం అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది మహిళలను సాధికారత వైపు నడిపిస్తుందా అనే అంశం పై బీబీసీ న్యూస్ తెలుగు పలువురు మహిళలతో మాట్లాడింది.

  మరింత చదవండి
  next
 8. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  సుప్రీంకోర్టు

  ''కోర్టు ఆదేశాలను అనుసరించకపోతే.. సివిల్ కంటెంప్ట్ కిందకు వచ్చేస్తుంది. క్రిమినల్ కేసు అవ్వాలంటే.. తీర్పును తప్పుపట్టడం లేదా ప్రతిష్ఠను మసకబార్చేలా వ్యాఖ్యలు లేదా ప్రచురణలు చేయాల్సి ఉంటుంది. అందుకే క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే.. సివిల్ కేసులు ఎక్కువ''

  మరింత చదవండి
  next
 9. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

  తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో జగన్ 'క్విడ్ ప్రో కో' పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ఇతర అవకాశాలూ ఇప్పించి.. బదులుగా సొంత సంస్థ జగతిలో పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 10. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు

  ఈ ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతించడం సరైన చర్యేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next