మతపరమైన హింస

 1. శుభజ్యోతి ఘోష్

  బీబీసీ బంగ్లా కరస్పాండెంట్

  అల్లర్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది

  భారత్ అనుసరిస్తున్న వైఖరి గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇంతకుముందు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం వాటిపై తీవ్రంగా స్పందించింది.

  మరింత చదవండి
  next
 2. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

  ఈ ఘటనలో ఇక్బాల్ హుస్సేన్‌ను నిందితుడిగా గుర్తించామని పోలీసు వర్గాలు చెప్పినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ‘డైలీ అబ్జర్వర్’ తెలిపింది. ఆయన కుమిల్లాలోని సుజాన్నగర్ ప్రాంతానికి చెందినవాడని చెప్పింది. ఆయన తండ్రి పేరును నూర్ అహ్మద్ ఆలమ్‌గా పేర్కొంది.

  మరింత చదవండి
  next
 3. అమెరికా మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్

  బంగ్లాదేశ్‌లో హింసను ఖండిస్తూ "హిందువులతో సహా అన్ని మతపరమైన మైనారిటీలకు" రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్ కోరారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరిమూకల దాడులకు మూల కారణం ఏంటి?

  ఆదివారం రాత్రి రంగ్‌పూర్‌లోని పీర్‌గంజ్‌లో నివసించే హిందువులపై దాడులు జరిగాయి. మత విశ్వాసాలను రెచ్చెగొట్టేలా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేయడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు.

 5. షకీల్ అన్వర్

  బీబీసీ, బంగ్లా సర్వీస్

  బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

  ‘‘భారత్‌లో మత రాజకీయాల వ్యాప్తితో ఆవామీ లీగ్ ప్రభుత్వం నిస్సందేహంగా అసౌకర్యంగా ఉంది. అలా ఉండటం సహజమే. ఎందుకంటే పొరుగునే ఉన్న పెద్ద దేశంలో మత తీవ్రవాదం పెరిగినప్పుడు దాని ప్రభావం బంగ్లాదేశ్‌పై కూడా పడుతుంది. భారత లౌకికవాద నిర్మాణం బలహీనపడింది’’ అని తౌహిద్ చెప్పుకొచ్చారు.

  మరింత చదవండి
  next
 6. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ

  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం, ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అనుమతించాలని తాలిబాన్లు కోరుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. అలీం మఖ్బూల్

  బీబీసీ న్యూస్

  ఖాలిద్ షేక్ స్కెచ్

  9/11 దాడి నిందితులకు కోర్టులో ఎలాంటి సంకెళ్లూ వేయలేదు. మిగతా వారిలా మాస్కులు వేసుకోవాలని కూడా వారికి సూచించలేదు. వారి సంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు తీసుకొచ్చేందుకు వారి న్యాయ సేవల బృందానికి అనుమతి కూడా ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 8. సిరాజుద్దీన్ హక్కానీ

  అఫ్గానిస్తాన్‌లో విధ్వంసకర దాడులకు తెగబడినట్లు హక్కానీ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌కు సిరాజుద్దీన్ అధిపతి. కాబుల్‌లోని ఓ హోటల్‌లో 2008 జనవరిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ప్రశ్నించేందుకు సిరాజుద్దీన్‌ను అమెరికా వెతుకుతోంది.

  మరింత చదవండి
  next
 9. రవీందర్ సింగ్ రాబిన్

  బీబీసీ కోసం

  అఫ్గాన్‌లో భారతీయులు

  కాబుల్ విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు వేల మంది ప్రయత్నిస్తున్నారని అక్కడున్న వారు చెబుతున్నారు. అయితే, కొద్ది మంది మాత్రమే లోపలకు వెళ్లగలుగుతున్నారని చెబుతున్నారు. మరి భారతీయుల పరిస్థితి ఏంటి?

  మరింత చదవండి
  next
 10. జనవరి 2020లో ఒక సంస్మరణ సభకు హాజరయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ (కుడివైపు నుంచి మూడవ వ్యక్తి), ఖుద్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ (కుడి నుంచి రెండవ వ్యక్తి), అధ్యక్షుడు హస్సన్ రౌహానీ (కుడి నుంచి నాల్గవ వ్యక్తి). ప్రధాన న్యాయమూర్తి ఇబ్రహీం రైసీ (ఎడమ నుంచి నాల్గవ వ్యక్తి), నిపుణుల అసెంబ్లీ చైర్మన్ అహ్మద్ జన్నతి (కుడివైపు)

  ఇరాన్‌లోని రాజకీయ వ్యవస్థ ఆధునిక ఇస్లాం మత సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య విధానాల సమ్మేళనంతో పని చేస్తుంది. ఇక్కడ ప్రజల చేత ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, దేశాధ్యక్షుడితో పాటు సుప్రీం లీడర్ అధీనంలో కొన్ని పరోక్ష సంస్థల నెట్‌వర్క్ ఉంటుంది.

  మరింత చదవండి
  next