ఒలింపిక్స్

 1. బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన కృష్ణ నాగర్

  2020 పారాలింపిక్స్ క్రీడలకు ముందు భారత్ ఖాతాలో కేవలం 4 స్వర్ణాలే ఉండగా... తాజా క్రీడల్లోనే 5 స్వర్ణాలు లభించాయి. అందుకే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనను అత్యుత్తమంగా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: అవని లేఖరా: ‘హాబీగా మొదలుపెట్టా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టా’

  టోక్యో పారాలింపిక్స్‌లో ఒక స్వర్ణం సహా రెండు పతకాలు గెల్చుకొని చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల అవని గురించి ఈ విషయాలు తెలుసా?

 3. సుమిత్ అంతిల్

  సోమవారం నాటి పోటీలలో అవని స్వర్ణం సాధించగా డిస్కస్ త్రోలో యోగేశ్ కథూనియా రజత పతకం, జావలిన్ త్రోలో దేవేంద్ర ఝంఝారియా రజతం సాధించారు. జావలిన్ త్రో‌లోనే మరో భారత క్రీడాకారుడు సుందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. టోక్యో ఒలింపిక్స్

  టోక్యో ఒలింపిక్స్‌కు ముందుగా ఒలింపిక్స్‌లో గరిష్ఠంగా భారత్‌ ఆరు పతకాలను సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్ దీనికి వేదికైంది.

  మరింత చదవండి
  next
 5. రిచర్డ్ ఫిషర్

  బీబీసీ ప్రతినిధి

  గ్రీక్ ఒలింపిక్స్

  గ్రీకులో మిలో ఆఫ్ క్రోటన్ అనే బలవంతుడైన అథ్లెట్ ఉండేవాడు. అతను తన తల చుట్టూ చుట్టిన వస్త్రాన్ని కేవలం తన నుదురుతో చీల్చివేసేవాడట. ఒలింపిక్ రెజ్లింగ్‌లో అతడు ఆరు సార్లు విజేతగా నిలిచారు.

  మరింత చదవండి
  next
 6. ఫెర్నాండో డ్యూవార్టే

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  మీరాబాయి చానూ

  ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన క్రీడాకారులకు కొన్ని దేశాలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. కొన్ని దేశాలు అయితే, మరో అడుగు ముందుకు వేసి, స్థిరాస్తులను కూడా అందిస్తుంటాయి.

  మరింత చదవండి
  next
 7. నీరజ్ చోప్రా

  టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. జావెలిన్ త్రో‌లో అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్ ఈ పతకాన్ని గెలిచారు. భారత్ అథ్లెటిక్ చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.

  మరింత చదవండి
  next
 8. అనఘా పాఠక్

  బీబీసీ మరాఠీ

  క్రికెట్

  ఈ ఏడాది ఒలింపిక్స్‌లో కరాటే, స్పోర్ట్స్ క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలను కొత్తగా చేర్చారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బేస్ బాల్‌ పోటీలు నిర్వహించారు. 2024లో బ్రేక్ డాన్స్‌ను కూడా చేర్చాలని నిర్ణయించారు. మరి క్రికెట్ సంగతేంటి?

  మరింత చదవండి
  next
 9. ఆండ్ర్యూ క్లరాన్స్

  బీబీసీ న్యూస్

  పీవీ సింధు

  ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు, మూడు కాంస్యాలను గెలుచుకుంది. మీరాబాయి చాను, రవి కుమార్ దహియా రజత పతకాలు గెలవగా, కాంస్యాలను హాకీ పురుషుల జట్టు, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్ గెలిచారు.

  మరింత చదవండి
  next
 10. రవి దహియా

  రవి కుమార్ దహియా పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ పోటీలో రజత పతకం గెల్చుకున్నారు. ఒలింపిక్ గేమ్స్‌లో సుశీల్ కుమార్ తరువాత రజతం గెల్చుకున్న రెండవ కుస్తీ యోధుడిగా రవి దహియా గుర్తింపు పొందారు.

  మరింత చదవండి
  next