ఆంఫన్ తుపాను

 1. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  తుపాను గాలులకు ఊగుతున్న చెట్లు

  ‘‘మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుంది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"

  మరింత చదవండి
  next
 2. నీవర్ తుపాను

  ఈ తుపాను నవంబర్ 25న సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని, ఇది కరైకల్-మామల్లపురం మధ్య తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు..

  మరింత చదవండి
  next
 3. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ప్రచండ గాలులు

  నిస‌ర్గ లాంటి ప్ర‌చండ‌ వేగంతో ప‌శ్చిమ తీరాన్ని తాకే తుపాన్లు అరుదుగా వ‌స్తాయి. అరేబియా స‌ముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపానులు నాలుగు రెట్లు ఎక్కువని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) చెబుతోంది.

  మరింత చదవండి
  next
 4. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  ఆంఫన్ పెను తుపాను

  హార్వర్డ్ యూనివర్శిటిలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సునిల్ అమృత్ దృష్టిలో బంగాళాఖాతం అంటే “జనవరి నెలలో చాలా ప్రశాంతంగా ఉండే ఓ నీలి సాగరం. లేదా వేసవి నాటికి అల్ల కల్లోలమై గర్జిస్తూ భారీ వర్షాలకు కారణమయ్యే సముద్రం."

  మరింత చదవండి
  next
 5. న‌వీన్ సింగ్ ఖ‌డ్కా

  ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి, బీబీసీ వ‌ర‌ల్డ్ స‌ర్వీస్‌

  ఆంఫన్ పెను తుపాను కారణంగా నిరాశ్రయులైనవారు ఒకేచోట ఉండాల్సి వస్తోంది

  "మా ఊరిలో ఆశ్ర‌య‌మిచ్చే కేంద్రాలు ఎక్కువ లేవు. అంటే మేం ఇత‌రుల‌తో క‌లిసి అక్క‌డ ఉండాలి. వారికేమైనా క‌రోనావైర‌స్ సోకివుంటే.. అది మ‌రింత ప్ర‌మాద‌క‌రం"

  మరింత చదవండి
  next
 6. ప్రధాని ఏరియల్ సర్వే

  ఆంఫన్ తుపానుకు తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమ బెంగాల్‌లో మృతుల సంఖ్య 77కు చేరుకుంది. ప్రధాని రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: సైక్లోన్ ఆంఫన్: తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?
 8. కోల్ కతా

  ఆంఫన్‌ తుపాను తీవ్రతకు కోల్‌కతా నగరం కకావిలకమైంది. ఈ తుపాను బుధవారంనాడు భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటింది. దీని ధాటికి ఇప్పటికే 15మంది మరణించారు. తీరం వెంబడి భీకరమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి.

  మరింత చదవండి
  next
 9. సైక్లోన్ ఆంఫన్

  పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్‌ల మధ్య బుధవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటలకు తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో గాలుల తీవ్రత 110-120 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఆంఫన్ తుఫాను: బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన సూపర్ సైక్లోన్