యాప్స్

 1. అమ్మాయి ఫోన్ మొబైల్

  షియోమీ పరికరాలను ఉపయోగించే అన్ని దేశాలకు ఇదొక హెచ్చరిక అని లిథువేనియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. క్రిస్టీనా క్రెడెల్, డేవిడ్ మలోయ్

  టెక్నాలజీ రిపోర్టర్లు

  ఐఫోన్ 13

  గ్రీన్‌ టెక్నాలజీకి కొత్త సిరీస్‌లో ప్రాధాన్యం ఇచ్చినట్లు యాపిల్ తెలిపింది. ఆంటెన్నా లైన్లు, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను రీసైకిల్ చేసి ఈ ఫోన్లలో ఉపయోగించినట్లు పేర్కొంది.

  మరింత చదవండి
  next
 3. బైక్

  పెద్ద శబ్దాలుచేస్తూ వేగంగా దూసుకెళ్లే బైక్‌లపై ఐఫోన్లను ఉంచితే, కెమెరా పనితీరు మందగిస్తుందని యాపిల్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. మొబైల్ వీడియో గేమ్

  చైనాలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడేందుకు ఒక్క గంట మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా శుక్రవారాలు, వారాంతాలు, సెలవు దినాల్లో మాత్రమే ఆడాలని చైనా వీడియో గేమ్ రెగ్యులేటర్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. మొబైల్‌తో పని లేకుండా మెసేజ్‌ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.

  మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెసేజ్‌లు పంపుకోవచ్చు, స్వీకరించవచ్చు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఈ యాప్ మీకు తెలియకుండా ఫోన్‌లో అన్నీ చూస్తుంది
 7. యువతి

  భారత్‌తో సహా అనేక దేశాల్లో వందలాది వ్యక్తుల ఫోన్లను పెగాసస్ టూల్ సాయంతో హ్యాక్ చేశారని వాట్సాప్ 2019లోనూ ఆరోపించింది. ఇంతకీ ఏంటీ పెగాసస్. అది ఫోన్లోకి ఎలా వస్తుంది.

  మరింత చదవండి
  next
 8. మొబైల్ ఫోన్

  మీ ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుసుకున్న వెంటనే అందులో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వాలి. మీ నుంచి వచ్చే మెయిళ్లు, మెసేజీల్లో ఉండే లింకులను క్లిక్ చేయొద్దని చెప్పాలి.

  మరింత చదవండి
  next
 9. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  కరోనా సైబర్ నేరాలు

  కరోనా బాధితులకు మందులు, ఆక్సిజన్, ఆహారం కావలసిన వారు సోషల్ మీడియా వేదికగా సమాచారం, సహాయం కోరుతున్నారు. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు విజృంభిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. ఉమర్ దరాజ్ నంగియానా

  బీబీసీ ఉర్దూ, లాహోర్

  పాకిస్తాన్

  తమకు నచ్చిన వారిని సంప్రదించాలంటే ప్రీమియం ఎకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికి నెలకు 20 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఈ వెబ్‌సైట్‌కు కేవలం 33 మంది ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

  మరింత చదవండి
  next