గేమింగ్

 1. మొబైల్ వీడియో గేమ్

  చైనాలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడేందుకు ఒక్క గంట మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా శుక్రవారాలు, వారాంతాలు, సెలవు దినాల్లో మాత్రమే ఆడాలని చైనా వీడియో గేమ్ రెగ్యులేటర్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. కాజీ

  1980ల్లో తన సొంత మ్యాగజీన్ నికోలిలో తొలిసారిగా నంబర్ పజిల్‌ను కాజీ ప్రచురించారు.

  మరింత చదవండి
  next
 3. నీరజ్ చోప్రా

  టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. జావెలిన్ త్రో‌లో అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్ ఈ పతకాన్ని గెలిచారు. భారత్ అథ్లెటిక్ చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.

  మరింత చదవండి
  next
 4. ఆండ్ర్యూ క్లరాన్స్

  బీబీసీ న్యూస్

  పీవీ సింధు

  ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు, మూడు కాంస్యాలను గెలుచుకుంది. మీరాబాయి చాను, రవి కుమార్ దహియా రజత పతకాలు గెలవగా, కాంస్యాలను హాకీ పురుషుల జట్టు, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్ గెలిచారు.

  మరింత చదవండి
  next
 5. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. హాకీలో భారత్ ఒలింపిక్ పతకాన్ని సాధించడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి.

 6. Mutaz Barshim y Gianmarco Tamberi

  రెండు గంటల పాటు సాగిన కఠినమైన ఫైనల్స్ పోరులో ఇద్దరు అథ్లెట్లు సమంగా నిలిచారు. ఆ తర్వాత తొలి స్థానాన్ని ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 7. పీవీ సింధు

  ‘‘ సెమీ ఫైనల్స్‌లో ఓటమితో నా తల్లిదండ్రులు కూడా నిరాశకు గురయ్యారు. వారు దు:ఖాన్ని దాచిపెడుతూ నన్ను ప్రోత్సహించారు’’

  మరింత చదవండి
  next
 8. పీవీ సింధు

  పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన బింగ్ జియావోపై గెలిచి కాంస్య పతకాన్ని సాధించారు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌ను 3-1 స్కోర్‌తో ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరింది.

  మరింత చదవండి
  next
 9. పీటర్ బాల్

  బీబీసీ ప్రతినిధి

  టోక్యో-2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కయాకర్‌ జో బ్రిగ్డెన్‌-జోన్స్‌

  మొసళ్లు సంచరించే ప్రాంతంలో శిక్షణ తీసుకోవడం, కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌గా సేవలందించడంతో పాటు కప్‌కేక్‌ల వ్యాపారానికి కూడా సమయాన్ని కేటాయించడం.. ఒలింపిక్‌ కయాకర్‌ జో బ్రిగ్డెన్‌-జోన్స్‌ ప్రత్యేకత.

  మరింత చదవండి
  next
 10. మోమిజి నిషియా

  టోక్యో ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి మోమిజి నిషియా చరిత్ర సృష్టించింది.

  మరింత చదవండి
  next