వైకల్యం

 1. సారా ఇస్లాం

  వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు, డాక్టర్లకు కూడా కొన్ని వైకల్యాలు ఉండవచ్చు. అంతమాత్రాన వారి సామర్థ్యాన్ని చిన్నచూపు చూడక్కర్లేదని డిసేబుల్డ్ యాక్టివిస్టులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: వెన్నెముక నిలవలేని సమస్య ఉన్నా.. పారా క్లైంబింగ్‌లో ప్రపంచ చాంపియన్ ఎలా అయ్యారు?
 3. తల్లి, కుమార్తెతో జి సునీత

  భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి మొదలయి తొమ్మిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ చాలా మంది వికలాంగులు తిండి తినేందుకు డబ్బులు లేక, ప్రాధమిక వైద్యం అందక బ్రతుకు తెరువు కోసం కష్టపడుతున్నారు. బీబీసీ కోసం అరుంధతి నాథ్ అందిస్తున్న కథనం.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: పుట్టుకతోనే అంధుడు, కానీ పట్టుదలతో ఐఏఎస్... కట్టా సింహాచలం
 5. Video content

  Video caption: చూపు సరిగా లేకున్నా మౌంటెన్ బైకింగ్‌లో అదుర్స్
 6. Video content

  Video caption: వీల్ చైర్‌లో డ్యాన్స్ చూశారా
 7. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  మానసి జోషి

  మానసి గిరిష్ చంద్ర ప్రసాద్ జోషి... భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ‘‘భవిష్యత్తులో ఎవరైనా సరే నాకు జరిగిన ప్రమాదం గురించి కాదు, నేను సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలి’’ అంటున్నారామె.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: భారత వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ జట్టులో గీతా సభ్యురాలు. పారాలింపిక్స్‌లో ఆడాలన్నది ఆమె కల.
 9. 2016లో అరెస్టయిన సమయంలో సటోషి

  కిటికీ అద్దాలు పగులగొట్టి దివ్యాంగుల సంలక్షణ కేంద్రంలోకి చొరబడిన ఆ వ్యక్తి లోపల నిద్రపోతున్న వారిని విచక్షణ లేకుండా పొడిచాడు. అతడి వద్ద రక్తం మరకలు అంటిన అనేక కత్తులు దొరికాయి.

  మరింత చదవండి
  next
 10. జాకబ్, సోదరుడు

  కనీసం మోచేతి వరకైనా చేయి లేకపోవడంతో 'పనిచేయడానికి వీలయ్యే కృత్రిమ చేయి' అమర్చడం వల్ల ప్రయోజనం ఉండదని ఎన్‌హెచ్‌ఎస్, ఇతర సంస్థలు అభిప్రాయపడ్డాయి.

  మరింత చదవండి
  next