డోపింగ్

 1. మాన్సీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  గంజాయి చట్టబద్ధం చేస్తారా

  అనేక దేశాలు గంజాయిని చట్టబద్ధం చేయాలని ఆలోచిస్తున్నాయి. అయితే, గంజాయిని చట్టబద్ధం చేస్తే వ్యసనంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. మిరియం మారూఫ్

  బీబీసీ ప్రతినిధి

  నిద్రపోతున్న మహిళ sleeping

  బ్రిటన్‌లో ఒక మహిళ నిద్రలేచారు. ఆమెకు అంతా వింతగా ఉంది. తన గొంతు కొత్తగా అనిపిస్తోంది. ఆమె 16 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయారు. అసలేం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు.

  మరింత చదవండి
  next
 3. భారతీ సింగ్

  తనకు రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు భరించామని, తల్లి ఒక కంబళ్ల ఫ్యాక్టరీలో పనిచేసేవారని, డబ్బులు లేక ప్రతి పండగలకూ తాము ఏడ్చేవాళ్లమని భారతీ సింగ్ ఎన్నోసార్లు చెప్పారు. ఆమె షూటర్ కావాలని కలలు కన్నారు.

  మరింత చదవండి
  next
 4. హసన్ రౌహానీ

  ఇరాన్ గడ్డపై క్షిపణులు లేదా తూటాలు పడితే సహించేదిలేదని ఇరాన్ అధ్యక్షుడు తెగేసి చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  రాగిణి ద్వివేది

  డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజనాను, ‘జెండాపై కపిరాజు’లో నటించిన రాగిణి ద్వివేదిని బెంగళూరు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

  మరింత చదవండి
  next
 6. రియా చక్రవర్తి

  సుశాంత్ స్నేహితురాలైన రియా చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ మేనేజర్‌ శామ్యూల్ మిరాందాలను ఎన్ఐఏ ఇంతకుముందే అరెస్ట్ చేసింది.

  మరింత చదవండి
  next
 7. సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. సీబీఐ ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఎన్‌సీబీ ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అసలు ఎప్పుడు ఏం జరిగింది?

  మరింత చదవండి
  next
 8. ప్రవీణ్ శర్మ

  బీబీసీ కోసం

  రియా చక్రవర్తి

  “మన దేశ న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు కింది కోర్టులో ఒక తీర్పు వస్తుంది. కానీ అపీల్ చేసుకుంటే పై కోర్టు ఆ తీర్పును కొట్టేస్తుంది. అంటే దానికి అర్థమేముంది. ఇలాంటి తీర్పులతో ప్రజలు డబ్బు, న్యాయవ్యవస్థ సమయం రెండూ వృథా అవుతాయి".

  మరింత చదవండి
  next
 9. ట్రంప్, బిడెన్

  ట్రంప్ 2016లో కూడా ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇదే విధంగా సవాలు విసిరారు. ఆమె మాటల్లో కూడా ఆకస్మిక ఉత్తేజం కనిపిస్తోందని, అందుకు డ్రగ్స్ తీసుకోవడమే కారణమయ్యుండొచ్చని వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 10. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

  సుశాంత్‌ నివాసంలో ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేశారని, ఆ సమయంలో సుశాంత్‌ మేనేజర్‌ దీపేష్‌, వంటమనిషి ధీరజ్‌ ఉన్నారని సిద్ధార్థ్‌ చెప్పాడు.

  మరింత చదవండి
  next