ఆమీర్ ఖాన్

 1. ఆమిర్ ఖాన్, కిరణ్ రావు

  "విడాకులు తీసుకుంటున్నాం" అని ప్రకటించిన మరుసటి రోజు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి పానీ ఫౌండేషన్ ఆన్‌లైన్ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఆమిర్ ఖాన్, కిరణ్ రావు: 'విడాకులు తీసుకుంటున్నాం'
 3. మధు పాల్

  బీబీసీ కోసం

  లగాన్

  లగాన్ కథను మొదట ఆశుతోష్ చెప్పినప్పుడు.. ఇది చాలా చెత్తగా ఉందని ఆమిర్ చెప్పారు. అందులో నటించేందుకు ఆయన నిరాకరించారు కూడా.

  మరింత చదవండి
  next
 4. ఇక్బాల్ పర్వేజ్

  బీబీసీ కోసం

  షారుఖ్, సల్మాన్, ఆమిర్

  బాలీవుడ్‌లో మూడో గ్రూపు కూడా కనిపిస్తుంది. అది ఎవరితోనూ కలిసి గానీ, దూరంగా కానీ ఉన్నట్టు కనిపించరు. ఈ గ్రూపును బాలీవుడ్ క్రీమ్ అంటారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో ఉండే ఈ గ్రూపు ఎలాంటి రాజకీయాల్లో చిక్కుకోకుండా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

  మరింత చదవండి
  next
 5. అపూర్వకృష్ణ

  బీబీసీ ప్రతినిధి

  అమీర్ ఖాన్, ఎమైన్ ఎర్దవాన్

  బాలీవుడ్‌ నటుడు ఆమిర్ ఖాన్‌ టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దవాన్ భార్య ఎమైన్‌ ఎర్దవాన్‌తో సమావేశం కావడం ఎందుకు వివాదాస్పదమైంది? ఆమిర్ ఖాన్‌, ఎమైన్‌ ఎర్దవాన్‌ల సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

  మరింత చదవండి
  next