ఇరాన్‌పై ఆంక్షలు

 1. మమత బెనర్జీ

  సోమవారం (ఏప్రిల్ 12) రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఈ 24 గంటల సమయంలో ఆమె ఏ రకమైన ఎన్నికల ప్రచారమూ చేయరాదని ఈసీఐ తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఇరాన్‌పై వరుస బాంబుదాడులు
 3. హసన్ రౌహానీ, షీ జిన్‌పింగ్

  చైనా, ఇరాన్‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం వ‌చ్చే 25ఏళ్ల‌పాటు అమ‌ల‌వుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. సామాన్యుల నుంచి నిపుణుల వ‌ర‌కూ అంద‌రూ ఈ ఒప్పందంపై తమ అభిప్రాయాల‌ను చెబుతున్నారు. ఇరాన్ అతివాద ప‌త్రిక "జ‌వాన్" ఈ ఒప్పందాన్ని "ల‌య‌న్‌-డ్రాగ‌న్ డీల్‌"గా అభివ‌ర్ణించింది.

  మరింత చదవండి
  next
 4. డాక్టర్ సనమ్ వకీల్

  చాథం హౌస్

  ఇరాన్‌లో నిరసనలు

  దెబ్బకు దెబ్బ అనే తరహా సైనిక చర్యల్లోకి అమెరికా దిగినట్లయితే చమురు ధరలు పెరిగే అవకాశముంది. మరికొంతమంది అమెరికన్ల ప్రాణాలు పోవటంతో పాటు.. సుదీర్ఘకాలం సాగే ప్రాంతీయ యుద్ధాన్ని రగిలించవచ్చు.

  మరింత చదవండి
  next
 5. డోనాల్డ్ ట్రంప్

  "అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరగబోతున్నట్లు మా దగ్గర నిర్దిష్ట సమాచారం ఉంది" అని ఇరాన్‌పై కొత్త ఆంక్షల గురించి ప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి పాంపేయో అన్నారు.

  మరింత చదవండి
  next
 6. క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

  విమానానికి ఏం జరిగుంటుందని భావిస్తున్నారని అడిగినపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "నా సందేహాలు నాకున్నాయి. ఆ ప్రమాదం చాలా విషాదకరం, కానీ అవతలివైపు ఎవరో పొరపాటు చేసుండాలి" అన్నారు.

  మరింత చదవండి
  next
 7. 2014లో బీబీసీ ప్రతినిధి క్వెంటెన్ సోమర్‌విల్..అల అసద్ ప్రాంతాన్ని సందర్శించారు

  అల్ అసద్ వైమానిక స్థావరాన్ని అమెరికా సైనికులు ‘క్యాంప్ కప్ కేక్’ అని పిలుచుకుంటారు. ఆ ప్రాంతం చూడటానికి అమెరికా పట్టణంలానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది.

  మరింత చదవండి
  next
 8. ఇరాన్ అణు ఒప్పందం

  అమెరికా అధ్యక్షుడు 2018 నవంబరులో ఇరాన్ మీద ఆంక్షలను పునరుద్ధరించారు. దీంతో ఇరాన్ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో పడింది. ఆ దేశ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రజాందోళనలు చెలరేగాయి.

  మరింత చదవండి
  next
 9. క్షిపణి దాడి

  అమెరికా డ్రోన్ దాడుల్లో కాసిం సులేమానీ మృతికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 10. ఇరాక్ ఎంబసీపై దాడి

  "మా ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా, ప్రాణనష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత ఇరాన్‌దే అవుతుంది. అది దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇది హెచ్చరిక కాదు. బెదిరింపు."

  మరింత చదవండి
  next