కొలంబియా

 1. హైతీ అధ్యక్షుడి హత్యపై ప్రశ్నలు

  హత్య వెనుక తాత్కాలిక అధ్యక్షుడు క్లాడే జోసెఫ్ హస్తం కూడా ఉండచ్చని ఈ గురువారం కొలంబియా రేడియో కారాకోల్ నెట్‌వర్క్ ఒక కార్యక్రమంలో చెప్పింది. అయితే దానికి పక్కా ఆధారాలు లేవని కొలంబియా అంటోంది.

  మరింత చదవండి
  next
 2. హైతీ భద్రతా సిబ్బంది

  విదేశీ దుండగులే ఈ హత్య చేశారని హైతీ పోలీసు శాఖ చెబుతోంది. ఇద్దరు అమెరికన్లు సహా 17 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. మిగతా నిందితులు పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయారు.

  మరింత చదవండి
  next
 3. ఫెర్నాండో డువార్టే

  బీబీసీ ప్రతినిధి

  హిప్పోలు

  ‘ఆ జంతువుల విషయంలో మాకూ బాధగానే ఉంది. కానీ, శాస్త్రవేత్తలుగా మేం నిజాయితీగా ఉండకతప్పదు. మరో 10-20 ఏళ్లలో పరిస్థితి అదుపుతప్పుతుంది’

  మరింత చదవండి
  next
 4. పీటర్ యుంగ్

  బీబీసీ ఫ్యూచర్

  కప్ప

  ముదురు వర్ణంతో మెరిసే విషపు కప్పలను ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో అక్రమంగా తరలిస్తూ ఉంటారు. కానీ, అంతరించిపోతున్న ఉభయచర జీవులను కాపాడే ప్రాజెక్టు వీటిని రక్షించగలదా?

  మరింత చదవండి
  next
 5. కొలంబియాలో వింత నిబంధనలకు బ్రేక్

  కొలంబియా ఆంక్షలు

  కొలంబియా రాజధాని బగోటాలో పురుషులు, మహిళలు వేరు వేరు రోజుల్లో కొనుగోళ్లు చేయాలంటూ విధించిన నిబంధనలను నగర మేయర్ తొలగించారు.

  నెల రోజుల నుంచి నగరంలో ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. మంగళవారం నుంచి దానిని తొలగిస్తున్నట్లు మేయర్ చెప్పారు.

  లాటిన్ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఎల్జీబీటీ, ట్రాన్స్ జెండర్ సమాజాల నుంచి వీటిపై వ్యతిరేకత వస్తోంది.

 6. తాబేలు

  పడవల్లాంటి పొడవైన కార్లంత పరిమాణంలో ఈ తాబేళ్లు ఉంటాయి. అమెజాన్, ఒరినోకో నదులు ఏర్పడక ముందు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంత వెట్ ల్యాండ్లలో ఇవి నివసించేవన్నది శాస్త్రవేత్తల అంచనా.

  మరింత చదవండి
  next
 7. విక్టోరియా స్టంట్

  బీబీసీ ట్రావెల్

  కార్టాజినా తీరం

  మూడు శతాబ్దాలకు పైగా శాన్ జోస్ యుద్ధనౌక సముద్ర గర్భంలో ఆచూకీలేకుండా పోయింది. ఇప్పుడు ఆ నౌక జాడ తెలిశాక అది, అందులోని సంపద తమదంటే తమదని తలపడుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. నియాస్ అహ్మద్

  బీబీసీ తమిళ్ ప్రతినిధి

  ఎ. రేవతి

  'లింగమార్పిడి ప్రజల్లో అభిప్రాయాలు కొద్దిగా మారిపోయాయి. ఆర్టికల్ 377 మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశాజనకంగా ఉంది. కానీ, మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి' అని ఆమె అన్నారు.

  మరింత చదవండి
  next