రెడ్ క్రాస్

 1. కేకే తివారీ

  మేజ‌ర్ జ‌న‌ర‌ల్ (రిటైర్డ్)

  చైనా సైనికులు ఎర్ర రంగు ఖాకీ దుస్తులు ధ‌రించి బంక‌ర్‌వైపు కాల్పులు జ‌ర‌ప‌డాన్ని నేను చూశాను.

  ఒక‌రికి ఎడ‌మ క‌న్నుపై తూటా త‌గిలింది. వెంటనే వాడు కింద‌ప‌డి దొర్లాడు.అత‌డు చ‌నిపోయాడ‌ని అనుకుంటున్నా. ఎందుకంటే అత‌డు క‌నీసం అర‌వ‌లేదు కూడా. ఇంకో సైనికుడి భుజంలో తూటా దించాను.

  మరింత చదవండి
  next