రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

 1. రాహుల్ గాంధీ

  'భారత ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశం దాని సంస్థాగత స్వేచ్ఛతో నడుస్తుంది. కానీ, భారత్‌లోని ప్రస్తుత వ్యవస్థలో ఆ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. భారత్‌లో ప్రస్తుతం అన్ని వ్యవస్థల మీదా ఆర్ఎస్ఎస్ దాడి జరుగుతోంది' అని రాహుల గాంధీ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. షకీల్ అఖ్తర్

  బీబీసీ ప్రతినిధి

  దారా షికోహ్

  "ఒకసారి, దారాను చంపడానికి కారాగారంలోకి వెళ్లిన కొందరు క్షణంలో ఆయన తల నరికి హత్య చేశారు. తర్వాత అవే మాసిపోయి, రక్తంతో తడిచిన బట్టలతో ఉన్న ఆయన శరీరాన్ని హుమయూన్ సమాధిలో ఖననం చేశారు" అని ఒక చరిత్రకారుడు రాశారు

  మరింత చదవండి
  next
 3. అపూర్వ కృష్ణ

  బీబీసీ ప్రతినిధి

  అంఖీ దాస్

  బీజేపీ నాయకుల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో ఫేస్‌బుక్ వ్యాపారం‌ దెబ్బతినే ప్రమాదముందని అంఖీ దాస్‌ తమ సంస్థ ఉద్యోగులతో అన్నట్లు ‘ద వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనంలో పేర్కొంది.

  మరింత చదవండి
  next
 4. రేహన్‌ ఫజల్

  బీబీసీ కరస్పాండెంట్‌

  జస్వంత్ సింగ్ తన హనుమంతుడు అని వాజపేయి సరదాగా అంటుండేవారు

  ఇరాన్ రాణి ఇంకా 20 మీటర్ల దూరంలో ఉన్నారు. ఆయన చేతిలో గొడుగు ఎగిరిపోయినంత పనైంది. ‘‘యూ బ్లడీ ఫూల్, మీ ఎడారి రాష్ట్రంలో గొడుగు పట్టుకోవడం కూడా తెలియదా’’ అని హబీబుల్లా జస్వంత్ సింగ్ మీద మండిపడ్డారు.

  మరింత చదవండి
  next
 5. ఫైసల్ మహమ్మద్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్‌ గాంధీ

  ఆదేశాలు వచ్చిన 40 నిమిషాల్లోనే బాబ్రీ గేటు తెరిచేశారు. కనీసం తాళాలు ఉన్న అధికారికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఆయన్ను పిలవకుండానే తాళాలు పగులగొట్టి తెరిచారు.

  మరింత చదవండి
  next
 6. కమలేష్

  బీబీసీ ప్రతినిధి

  గాంధీ ఫొటోలు

  "గాంధీని హత్య చేసిన వ్యక్తి వారిలోని ఒకరు. అందుకే వారి దారుణమైన ఆ ఇమేజ్ జనాల మనసుల్లోకి చేరకుండా, మొత్తం మరణానికి సంబంధించిన ఫొటోలను వారి కళ్ల ముందు నుంచి తొలగించేశారు".

  మరింత చదవండి
  next
 7. అసదుద్దీన్ ఒవైసీ

  "ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. ఉపాధి అవకాశాల్లేక 2018లో రోజుకు సగటున 36 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం"

  మరింత చదవండి
  next
 8. ఇద్దరు పిల్లల ప్లాన్

  భారత్‌లో ఇద్దరు పిల్లల చట్టం రాబోతోందా? ఆర్ఎస్ఎస్ ఆ దిశగా పావులు కదుపుతోందా? అదే నిజమైతే ఆ చట్టం వల్ల భారత జనాభా నియంత్రణలోకి వచ్చి, దేశాభివృద్ధి సాధ్యమవుతుందా?

  మరింత చదవండి
  next
 9. ఏబీవీపీ

  ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం తమదేనని ఏబీవీపీ చెబుతోంది. బీజేపీతో తమకు అనుబంధం లేదని అంటోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

  మరింత చదవండి
  next
 10. విజయ్ త్రివేది (సీనియర్ జర్నలిస్టు)

  బీబీసీ కోసం

  పూజారి

  సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో సగం పూర్తైనా ట్రస్టు సభ్యులను నిర్ణయించడంలో ప్రభుత్వం ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ఇంత ఆలస్యం చేయడానికి కారణాలేంటి?

  మరింత చదవండి
  next