కువైట్

 1. అబినాష్ కంది

  బీబీసీ ప్రతినిధి

  ముప్పాళ్ల జ్యోత్స్న

  కువైట్‌జనాభాలో విదేశీయులు 70 శాతం. దీన్ని 30 శాతానికి తగ్గించే విషయం గురించి అక్కడ చర్చ జరుగుతోంది. అలా చేస్తే, 8 లక్షలకుపైగా మంది ప్రవాస భారతీయులు వెనక్కిరావాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. ఫైజల్ మొహమ్మద్ అలీ

  బీబీసీ ప్రతినిధి

  కువైట్‌లో భారతీయులు

  “ఉద్యోగాలు, నిబంధనల ద్వారా లభించిన సేవలను కబ్జా చేసిన వలస ప్రజల తుపానును అడ్డుకోవాలి” అని గత ఏడాది ఒక కువైట్ ఎంపీ ఒక ప్రకటన చేశారు. కానీ ఇది చట్టంగా మారితే ఇప్పటికిప్పుడు అన్ని లక్షల మందిని ఎలా భర్తీ చేయగలరు అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.

  మరింత చదవండి
  next
 3. కువైట్‌లో 7 వేలు దాటిన కరోనా కేసులు, 20 రోజుల లాక్‌డౌన్

  కువైట్ కరోనా

  కువైట్‌లో 20 రోజులు లాక్‌డౌన్ విధించారని రాయిటర్స్ చెప్పింది.

  కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం దేశవ్యాప్తంగా దీనిని అమలు చేశారని తెలిపింది.

  ఆదివారం నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తారు.

  కువైట్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  శుక్రవారం ఒక్క రోజే దేశంలో 641 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  కోవిడ్-19 వల్ల కువైట్‌లో ఇప్పటివరకూ 47 మంది చనిపోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంక్య 7 వేలకు చేరింది.

  దేశంలో ఫిబ్రవరి 24న మొదటి కరోనా కేసు నమోదైంది.

 4. ఫాతో

  ఈ 4Sale యాప్‌.. విక్రయానికి ప్రకటనల్లో పెట్టిన మహిళా బానిసలను వారి జాతిని బట్టి, వారి ధరలను బట్టి, ఆఫర్లను బట్టి ఫిల్టర్ చేసి చూసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.

  మరింత చదవండి
  next