ఆవిష్క‌ర‌ణ‌లు

 1. గ్యారీ దాహ్ల్

  అసలు చిత్రం ఇంకా ఉంది. ఆ పెంపుడు రాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వాలి? వాటి బాగోగులు ఎలా చూసుకోవాలి? వాటి ఇష్టాయిష్టాలు ఏంటి? వాటి గుణగణాలేంటి? ఈ విషయాలన్నీ అతడు ప్యాకెట్లపై వివరించాడు.

  మరింత చదవండి
  next
 2. టిమ్ హార్ఫోర్డ్

  ప్రెజెంటర్, 50 థింగ్స్ దట్ మేడ్ ద మోడర్న్ ఎకానమీ

  హెర్మాన్ హోలెరిత్

  హెర్మాన్ కుటుంబం అతడి ఆవిష్కరణను చూశాక పెట్టుబడి పెట్టడం సంగతేమో కానీ, ముందు అతడిని గేలి చేశారు. వారిని హెర్మాన్ క్షమించలేదు. వారితో తెగతెంపులు చేసుకున్నాడు.

  మరింత చదవండి
  next
 3. కరిష్మా వాస్వానీ

  బీబీసీ ప్రతినిధి

  స్మార్ట్ ఫోన్

  చైనాలో సూపర్ ‌యాప్‌లతో ఉన్న సమస్య ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీ అడిగిన వెంటనే యూజర్ల డేటాను అవి ప్రభుత్వం చేతిలో పెట్టాల్సిందే

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  కూరగాయల మార్కెట్

  ‘బోయినపల్లి కూరగాయల మార్కెట్ వారు చేస్తోన్న పని గురించి తెలిసి సంతోషం కలిగింది. చెత్త నుంచి బంగారం తయారు చేస్తున్న కథ ఇది. నిజంగా అద్భుతమే'' అని అన్నారు మోదీ.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఇవి అట్టపెట్టెలు కాదు.. మిని హోమ్స్
 6. Video content

  Video caption: తెలంగాణ వాసి తయారు చేసిన ఈ యూవీ లైట్.. కరోనావైరస్‌ను హతమార్చటంలో ‘నంబర్ వన్’
 7. స్టీఫెన్ డౌలింగ్

  బీబీసీ కోసం

  పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

  ‘ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు, కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో. కానీ, బాల్‌పాయింట్ పెన్నులు ఎప్పటికీ వాటి స్థానం కోల్పోవు’

  మరింత చదవండి
  next
 8. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  హోమీ జహంగీర్ భాభా

  ప్రముఖ భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచరులను పొగడటం చాలా అరుదు. కానీ, హోమీ జహంగీర్ భాభాను మాత్రం ఆయన భారత దేశపు లియనార్డో డావిన్సీ అంటూ ఆకాశానికెత్తేసేవారు. ఆయనకు సైన్స్‌తోపాటు సంగీతం, నృత్యం, పుస్తకాలపైనా ఆసక్తి ఎక్కువే. తన సహచరుల బొమ్మలు కూడా ఆయన గీసేవారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: వర్జిన్ ఆర్బిట్: విమానం లాంచ్ పాడ్‌గా రాకెట్ ప్రయోగం
 10. లియో కెలియాన్, క్రిస్ ఫాక్స్

  టెక్నాలజీ రిపోర్టర్లు

  సెక్యూరిటీ డ్రోన్

  ఇంట్లోకి ఎవరైనా చొరబడినట్లు అనుమానం వచ్చినపుడు ఈ క్యామ్ లాంచ్ అవుతుంది. యజమానులకు స్మార్ట్ ఫోన్ అలర్ట్ పంపిస్తుంది. వారు ఈ క్యామ్ ద్వారా లైవ్ ఫుటేజీని వీక్షించవచ్చు.

  మరింత చదవండి
  next