పంజాబ్

 1. కర్తార్‌పూర్ కారిడార్

  'కర్తార్‌పూర్ కారిడార్ ప్రాముఖ్యత గురించి నాకు ఏడాది కిందటే తెలిసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులకు మదీనా వంటిది'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. దిల్లీలో కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి మాస్కులు ధరించిన స్థానికులు

  పంట వ్యర్థాల దహనం నియంత్రణకు సంబంధించిన వివరణ ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్, హరియాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  మరింత చదవండి
  next
 3. ఉదయన్‌రాజె భోంస్లే

  ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల జరగ్గా.. గుజరాత్‌లో 6, బిహార్, కేరళ రాష్ట్రాల్లో అయిదేసి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 4. సుఖ్‌చరణ్ ప్రీత్

  బీబీసీ కోసం

  లవ్‌ప్రీత్ ఆత్మహత్య

  'లవ్‌ప్రీత్ కుటుంబానికి ఒకప్పుడు 16-17 ఎకరాల భూమి ఉండేది. క్రమంగా వాళ్లు పేదరికంలో కూరుకుపోయారు. అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు వాళ్లకు ఒక ఎకరం భూమి మిగిలింది. రూ.8లక్షల దాకా అప్పులయ్యాయి'

  మరింత చదవండి
  next
 5. కూలిన భవనం

  ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు బటాలా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ భాటియా తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. ఈదీ అమీన్

  ‘ఈ గణాంకాలు చూస్తే జనగణనలో ఏదో పెద్ద తప్పిదం జరిగిందనిగాని, లేదా మన కాలంలో ముందెన్నడూ చూడని సామాజిక పరిణామం సంభవించిందనిగాని అనిపించవచ్చు. నాకైతే పెద్ద తప్పిదమే జరిగి ఉండొచ్చని అనిపిస్తోంది’

  మరింత చదవండి
  next
 7. బీబీసీ పంజాబీ,

  ప్రతిమ ధర్మరాజు, బీబీసీ కోసం

  సోమ వెంకట భరత్ కుమార్

  ‘ఆత్మహత్యకు ముందు భరత్ కుమార్ తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి దాన్ని ఫొటో తీసి స్నేహితుడికి పంపించాడు.. స్నేహితులు అతని కోసం వెతగ్గా హాస్టల్ బిల్డింగ్ పక్కన రక్తపు మడుగులో కనిపించాడు.’

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: పేరు దళితులది.. అనుభవించేది మాత్రం అగ్రకులాల జనం