పశ్చిమ ఆఫ్రికా

 1. జువాన్ మార్టినెజ్

  బీబీసీ ట్రావెల్‌

  సహారా పురుషులు

  ఈ ప్రాంతాల నుంచి చాలామంది ఇతర పెద్ద నగరాలకు వెళ్లిపోయి స్థిరపడుతున్నారు. వారి మూలంగా ఈ ప్రాంతంలోని వారిపై పాశ్చాత్య ఫ్యాషన్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. సహారన్ పురుషులు ఒకప్పుడు ఎండలో ఎడారిని దాటడానికి చేసుకునే ఈ నీలం రంగు వస్త్రధారణ ఇప్పుడు గత కాలపు జ్ఞాపకంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 2. అగ్ని ప్రమాదం

  రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొట్టుకున్నాక ఇంధనం చుట్టుపక్కలా వెదజల్లినట్లు పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫలితంగా పెద్ద మంటలు చెలరేగడంతో, అక్కడి వ్యక్తులు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

  ఆఫ్రికా ఖండంలో సహారా ఎడారి విస్తరించిన దేశాల్లో మౌరిటానియా కూడా ఒకటి. ఈ దేశంలోని చిన్గెట్టి నగరంలో ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు లభించే ఒయాసిస్ ఉండేది. కానీ, ఇప్పుడు..

 4. Video content

  Video caption: అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావా సముద్రంలో కలిస్తే ఏం జరుగుతుంది?

  అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, లావా ఎగజిమ్మడం, పరిసర ప్రాంతాల్లో ప్రవహించడంతోపాటు సముద్రంలో కలవడం గురించి వార్తలు వింటుంటాం. మరి లావా సముద్రంలో కలిసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?

 5. Video content

  Video caption: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి
 6. ట్యునీషియా

  ఇలాంటి హింస మళ్లీ చెలరేగితే, సైన్యం రంగంలోకి దిగుతుందని నిరసనకారులకు దేశాధ్యక్షుడు కైస్ హెచ్చరించారు.

  మరింత చదవండి
  next
 7. బుర్కినా ఫాసో

  సోల్హాన్ గ్రామంపై శుక్రవారం రాత్రి సాయుధులు డాడిచేసి ఇళ్లు, మార్కెట్లను తగులబెట్టారని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 8. ఒకే కాన్పులో 9 మంది జననం

  తల్లి, తొమ్మిది మంది బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని.. కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తరువాత వారిని డిశ్చార్జ్ చేస్తారని మంత్రి తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. టీగ్రే ఉద్రిక్తతల్లో కనీసం 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు

  ఇథియోపియాలోని టీగ్రే ప్రాంతంలో ది టీగ్రే  పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్, ఇథియోపియా సైన్యం మధ్య కొనసాగుతున్న సంక్షోభం వల్ల 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవ్వగా, సుమారు 60,000 మంది సుడాన్ శరణార్థి శిబిరాలలో తల దాచుకున్నారు. ఈ సంక్షోభంలో కవల పిల్లలకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయిన ఒక మహిళ కథను ఆమె భర్త బీబీసీతో పంచుకున్నారు.

  మరింత చదవండి
  next
 10. పాబ్లో ఎస్పర్జా

  బీబీసీ ప్రతినిధి

  నైజర్ నది

  కాంగ్ పర్వతాల శిఖరాలు ఆకాశాన్ని పొడుస్తున్నట్లుగా ఉంటాయని, ఏడాదిలో చాలా కాలం వాటిపై మంచు పరుచుకుని ఉంటుందని అప్పట్లో యూరప్‌లో చెప్పుకునేవారు.

  మరింత చదవండి
  next