ఖతార్

 1. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ

  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం, ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అనుమతించాలని తాలిబాన్లు కోరుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. మానసీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా సైనికులు

  అఫ్గాన్‌లో అమెరికా సేనలు విఫలం కావడానికి బాధ్యులు ఎవరు? అనే అంశంపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులు ఎవరు?

  మరింత చదవండి
  next
 3. హిబ్తుల్లా అఖుంద్‌జాదా

  అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తమ తాత్కాలిక పాలక వర్గాన్ని ప్రకటించారు. దీనిపై పాకిస్తాన్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. అఫ్గానిస్తాన్‌లో మహిళా హక్కుల ఉద్యమకారులు

  ‘‘గతంలో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు, నన్ను స్కూలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆంక్షలు విధిస్తామంటే ఎలా? అలాంటి ఆంక్షలు లేకుండా ఉండేందుకు పోరాడతాం’’

  మరింత చదవండి
  next
 5. తాలిబాన్

  అఫ్గానిస్తాన్‌లో మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖతర్‌లోని అఫ్గాన్ తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను రెండు విమానాల్లో ఆదివారం దిల్లీకి తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకున్న మరికొందరిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 7. కాబూల్ ఎయిర్ పోర్ట్

  కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబాన్ ఆక్రమణ తర్వాత దేశం వదిలి వెళ్లడానికి జనం భారీగా విమానాశ్రయానికి తరలి వస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. తాలిబాన్ ఫైటర్

  అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగునున్న ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ నుంచి పారిపోతున్న సైనికులు పొరుగునున్న ఇరాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. Mutaz Barshim y Gianmarco Tamberi

  రెండు గంటల పాటు సాగిన కఠినమైన ఫైనల్స్ పోరులో ఇద్దరు అథ్లెట్లు సమంగా నిలిచారు. ఆ తర్వాత తొలి స్థానాన్ని ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 10. ఇటలీలో కరోనా సెకండ్ వేవ్

  దేశంలో వైరస్‌ నిరోధానికి సంబంధించిన ఆంక్షల అమలు విషయంలో సహకరించేందుకు ఇటలీలోని స్థానిక నాయకులకు, ప్రధానమంత్రికి మధ్య అంగీకారం కుదిరింది.

  మరింత చదవండి
  next