వ్యభిచారం

 1. జ్యూయల్

  జ్యూయల్‌ను డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఒక నైజీరియా మహిళ కలిశారు. ఆ మరుసటి రోజు ఆమెను అక్కడి రెడ్ లైట్ ఏరియా వెస్టర్‌బ్రోకు తీసుకెళ్లారు. అప్పుడా మహిళ చెప్పిన మాటకు బాంబు పడినట్లయింది జ్యూయల్‌కు.

  మరింత చదవండి
  next
 2. his choice

  ఆమె 32-34 ఏళ్ళ వివాహిత. హిందీ పాటలు వింటూ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మేం భోజనాల గది నుండి బెడ్‌రూమ్‌కు వెళ్ళాం. అప్పటివరకు నాతో ప్రేమ మాట్లాడిన ఆమె, పని పూర్తి కాగానే డబ్బు ఇచ్చి"ఇక నడువు'' అంది.

  మరింత చదవండి
  next
 3. ching shi

  పైరేట్ ఫెడరేషన్ నామమాత్రపు అధిపతిగా జాంగ్ బో సాయ్ ఉండగా... సమాఖ్య సుప్రీం అధికారిగా చింగ్ షి ఎదిగారు. ఆమె నాయకత్వంలో పైరేట్ గ్రూప్స్ ఆర్మీ తరహాలో కార్యకలాపాలను ప్రారంభించాయి. స్వీయ క్రమశిక్షణ కోసం అందరికీ నిబంధనలు రూపొందించారు. నాయకత్వానికి విధేయంగా ఉండటాన్ని తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్రూరమైన శిక్షలను అమలు చేశారు.

  మరింత చదవండి
  next
 4. సౌతిక్ బిశ్వాస్

  ఇండియా కరస్పాండెంట్

  సప్నా

  అది 1958 మే 1.. అలహాబాద్‌లోని కోర్టు గది. 'నేనొక వేశ్యను' అన్న ఆమె మాట కోర్టు హాల్‌లో ప్రతిధ్వనిస్తుంటే అంతా ఆమెనే చూస్తూ చెవులు రిక్కించి విన్నారు.

  మరింత చదవండి
  next
 5. రికార్డో సెన్రా

  బీబీసీ ప్రతినిధి

  వ్యభిచారం చేయించిన హుస్సేన్ ఎడనీ, షానా స్టాన్లీ

  "వారు వ్యభిచారం చేసి రోజుకు 690 డాలర్లు సంపాదించాల్సి ఉంటుంది. అలా చేస్తే వారానికి 345 డాలర్లు, తిండి ఖర్చులకు 70 డాలర్లు ఇచ్చేవారు. టార్గెట్‌గా పెట్టిన ఆ డబ్బు సంపాదించడానికి యువతులు రోజుకు 15 నుంచి 20 మందితో సెక్స్ చేయాల్సి వచ్చేది"

  మరింత చదవండి
  next
 6. మనీష్ శాండిల్య

  బీబీసీ కోసం, పట్నా నుంచి

  రక్షా బంధన్

  వీధిలో సామాన్లు అమ్మే ఓ వ్యక్తితో బాధితురాలు తన ఇంటికి కబురు పంపించడంతో వేశ్యాగృహం నుంచి విముక్తికి దారి సుగమమైంది.

  మరింత చదవండి
  next
 7. జోయెల్ గంటర్

  బీబీసీ ఆఫ్రికా ఐ

  అమ్మేసే ముందు తన బిడ్డతో అడామా

  కెన్యా రాజధాని నైరోబీలో బ్లాక్ మార్కెట్లో పిల్లలను అమ్మేస్తున్న అక్రమ వ్యాపారం గురించి బీబీసీ పరిశోధన గత నెలలో బయటపెట్టింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. కానీ, ఈ అక్రమ వ్యాపారంలో అవతల వైపున్న మహిళల పరిస్థితి ఏమిటి? ఒక తల్లి తన బిడ్డను 70 పౌండ్లకు అమ్మేందుకు దారి తీసే పరిస్థితులేమిటి?

  మరింత చదవండి
  next
 8. బొలీవియా సెక్స్ వర్కర్స్

  “మా కస్టమర్లు భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మేం తీసుకుంటున్న ఈ ముందు జాగ్రత్తలు మా కోసమే కాదు. వారి భద్రత కోసం కూడా అని వారు అర్థం చేసుకోగలరు”

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు?
 10. చైనా వ్యభిచారం

  చైనాలో వ్యభిచారం ఇకపైనా నేరమే. కానీ సెక్స్ వర్కర్లను 'ఎడ్యుకేషన్ సెంటర్స్' అనే నిర్బంధ కేంద్రాల్లో రెండేళ్ల వరకూ ఉంచే విధానాన్ని చైనా రద్దు చేసింది.

  మరింత చదవండి
  next