లద్దాఖ్

 1. రాఘవేంద్రరావ్

  బీబీసీ ప్రతినిధి

  భూటాన్

  "చైనా దగ్గర ఇప్పటికే యాతుంగ్ వరకూ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఉంది. యాతుంగ్ చుంబీ లోయ మొదట్లో ఉంది. అందుకే భారత్ జాగ్రత్తగా లేకపోతే, చైనా-భూటాన్‌ మధ్య ఒప్పందం విజయవంతం అయితే, చుంబీ లోయలో మన ప్రభావం ఏమీ ఉండదు"

  మరింత చదవండి
  next
 2. జుగల్ పురోహిత్

  బీబీసీ ప్రతినిధి

  భారత్ చైనా

  ఏడాది క్రితం లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. గత నాలుగు దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు.

  మరింత చదవండి
  next
 3. భారత్, చైనా సరిహద్దు వివాదం

  చైనా ఏ యుద్ధంలోనూ చనిపోయిన తమ సైనికుల సంఖ్య గురించి చెప్పదు. జూన్ 17న ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను పీటీఐ ఇదే ప్రశ్న అడిగింది. “భారత మీడియాలో చైనా సైనికులు కూడా మృతిచెందారనే వార్తలు వస్తున్నాయని, మీరు వాటిని ధ్రువీకరిస్తున్నారా” అని అడిగింది. కానీ, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియాన్ మాత్రం దానికి సమాధానం ఇవ్వలేదు.

  మరింత చదవండి
  next
 4. చైనా సైనికులు

  ‘‘సోమవారం చైనా సైనికులు భారత సరిహద్దు ప్రాంతాల్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. భారత సైన్యం వారిని తరిమి కొట్టింది. చైనా సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ భారత జవాన్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.’’

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: చైనా: సరిహద్దులో రైల్వే లైన్ల నిర్మాణం... ఇది పూర్తయితే భారత్‌కు ముప్పేనా?
 6. Video content

  Video caption: లద్దాఖ్‌లో భారత ఆర్మీ ముమ్మర ఏర్పాట్లు.. చైనాకు దీటుగా సన్నాహాలు

  హిమాలయ పర్వత శ్రేణుల గుండా భారతీయ సైనిక వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. లద్దాఖ్ ప్రాంతంలో మోహరించి ఉన్న సైనికుల కోసం చలికాలానికి కావాల్సిన సరఫరాల్ని ఇవి తీసుకెళ్తున్నాయి.

 7. Video content

  Video caption: అటల్ టన్నెల్ విశేషాలివీ
 8. Video content

  Video caption: లద్ధాఖ్‌లో సిద్ధమవుతున్న భారత సైన్యం
 9. చైనా సైనికులు

  భారతదేశం వెంటనే సరిహద్దు వెంబడి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. సరిహద్దు ఒప్పందాలను భారత్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, ఇటీవలి ఘర్షణలకు బాధ్యత వహించాల్సింది భారతదేశమేనని చైనా విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 10. ఫర్హత్ జావెద్

  బీబీసీ ప్రతినిధి

  షెవాక్ నది

  భారత్‌‌కు చెందిన ఖైరున్నీసా పాక్ నియంత్రణలో ఉన్న బల్టిస్తాన్‌లోని ఓ నదిలో శవమై కనిపించారు. ఆమె ఎలా మరణించారన్నది ఇంకా తెలియరాలేదు.

  మరింత చదవండి
  next