జంతు సంక్షేమం

 1. క్రిస్ బరన్యూక్

  బీబీసీ ప్రతినిధి

  తేనెటీగలు మందుపాతరలు కనిపెడతాయి

  తేనెటీగలు వెళ్తున్నప్పుడు, వాటిని ట్రాక్ చేయడానికి డ్రోన్లు ఉపయోగించే పద్ధతిని బోస్నియా, హెర్జ్‌గవీనా, క్రొయేషియా దేశాల ఒక పరిశోధకుల బృందం కనిపెట్టింది. మూడు దేశాల్లో మనుషుల ప్రాణాలు కాపాడ్డానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. ఉగాండాలో సింహాలకు చెట్లు ఎక్కే సామర్థ్యం కూడా ఉంటుంది

  ఈ సింహాల తలలు, పంజాలు నరికేసి కనిపించాయి. వీటి కళేబరాల పక్కనే చనిపోయిన రాబందులను కూడా గుర్తించారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 35 కేజీల ఉన్నితో ఇబ్బందులు పడిన గొర్రె
 4. జో బైడెన్

  కోవిడ్‌ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయిన రోజునే బైడెన్‌ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజైన జూలై 4న గత ఏడాది అమెరికాలో వేడుకలు జరుపుకోవడానికి వీలు పడలేదు.

  మరింత చదవండి
  next
 5. కెర్రీ అలెన్

  బీబీసీ మానిటరింగ్

  జూలో తోడేలు బోనులో కుక్క

  ఈ సంఘటన ఆన్‌లైన్‌లో చాలా చర్చకు దారితీసింది. ప్రజాదరణ గల సినా వీబో మైక్రోబ్లాగ్‌లో చాలా మంది యూజర్లు.. ఈ వీడియో చూసి పగలబడి నవ్వినట్లు చెప్పారు. కొంతమంది తాము షాక్ తిన్నామని, కొంత విచారం కలిగిందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. కొండచిలువ

  పరిసరాల్లోని పిల్లలు ఆడుకుంటున్న సమయంలో బంతి భగవాన్‌ ఇంటి బాత్రూమ్‌లో పడింది. తెచ్చుకునేందుకు వెళ్లిన పిల్లలకు అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: 10 వేల పెంపుడు జంతువులను కాపాడిన వుహాన్ వ్యక్తి
 8. ఫెర్నాండో డువార్టే

  బీబీసీ ప్రతినిధి

  హిప్పోలు

  ‘ఆ జంతువుల విషయంలో మాకూ బాధగానే ఉంది. కానీ, శాస్త్రవేత్తలుగా మేం నిజాయితీగా ఉండకతప్పదు. మరో 10-20 ఏళ్లలో పరిస్థితి అదుపుతప్పుతుంది’

  మరింత చదవండి
  next
 9. అంతరించిపోతున్న పులుల జాబితాలో సుమత్రా జాతి కూడా ఉంది (ఫైల్ ఫొటో)

  కొండచరియలు విరిగి పులులు ఉండే ఎన్‌క్లోజ‌ర్ మీద పడ్డాయి. బోనులోంచి బైటికి వ‌చ్చిన రెండు పులులు గార్డును చంపేశాయి. పులుల బోను దగ్గర మరికొన్ని జంతువులు కూడా చచ్చిపడి కనిపించాయి

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: విశాఖపట్నం ఏజెన్సీలో ‘గుర్రాల గ్రామం’.. ఇక్కడ ఇంటికో గుర్రం ఎందుకుంది?

  ఇక్కడి గిరిజనుల జీవితాల్లో గుర్రాలు ఒక భాగం. కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.