డోనాల్డ్ ట్రంప్

 1. ట్రంప్

  ట్రంప్‌ అధికారంలోకి రావడంలో సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు చేరువగా ఉండేవారు.

  మరింత చదవండి
  next
 2. జిన్‌పింగ్

  తైవాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నడుమ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనని ఆయన అన్నారు. దీనిపై తైవాన్ స్పందిస్తూ.. తమ భవిష్యత్ తమ ప్రజల్లో చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 3. మానసీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా సైనికులు

  అఫ్గాన్‌లో అమెరికా సేనలు విఫలం కావడానికి బాధ్యులు ఎవరు? అనే అంశంపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులు ఎవరు?

  మరింత చదవండి
  next
 4. మార్క్ లోవెన్

  బీబీసీ ప్రతినిధి

  బైడెన్‌తో మాట్లాడుతున్న మేక్రాన్

  అఫ్గానిస్తాన్ విషయంలో ఏర్పడిన బేదాభిప్రాయాలతో కొంత మంది యూరోప్ నాయకులు జో బైడెన్ పై పెట్టుకున్న అంచనాలను పునః పరిశీలిస్తున్నారు. అమెరికాతో అనుసంధానం లేని భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. అఫ్గానిస్తాన్‌లోకి వెళ్లడం 'చెత్త నిర్ణయం': ట్రంప్

  అఫ్గానిస్తాన్‌లోకి అమెరికా వెళ్లడం "మన దేశ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయం" అని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభివర్ణించారు.

  ఫాక్స్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "మేము మధ్యప్రాచ్యాన్ని నాశనం చేశాము. మాకు ట్రిలియన్‌ల డాలర్లు ఖర్చు అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్నది దానికంటే భిన్నమైనది కాదు. ఇది చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మీరు దానిని పునర్నిర్మించాల్సి ఉంది. అది ముక్కలైంది" అని ఆయన చెప్పారు.

  ‘‘అక్కడ ఇరుక్కుపోవడం అంటే ఇసుక ఊబిలో చిక్కుకుపోవడంలాంటిది’’ అని కూడా అభివర్ణించారు ట్రంప్.

  కాగా, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలను కూడా ట్రంప్ తప్పుపట్టారు. తాను కనుక అధికారంలో ఉండి ఉంటే భిన్నమైన నిర్ణయాలు తీసుకునేవాడినని చెప్పారు.

  View more on twitter
 6. డారియో బ్రూక్స్

  బీబీసీ కరస్పాండెంట్

  మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో వైల్డర్ తండ్రి నుంచి విడిపోయాడు.

  మెక్సికోకు చెందిన ఇసిడ్రో తన రెండేళ్ల కొడుకు వైల్డర్‌తో కలిసి మెక్సికో-అమెరికా బోర్డరు దాటేందుకు బయలుదేరారు. దారిలో కొడుకు తప్పిపోయాడు.

  మరింత చదవండి
  next
 7. యుద్ధానికి ముందు తాలిబన్‌లు అఫ్గానిస్తాన్‌లో షరియా చట్టాన్ని అమలు చేశారు.

  ఈ ఇరవై ఏళ్లలో అమెరికా ఏం సాధించింది అన్నది మనం అంచనా వేసే విధానాన్ని బట్టి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి నిజంగా అమెరికా ఈ యుద్ధంలో గెలిచిందా?

  మరింత చదవండి
  next
 8. ఇబ్రహీం రైసీ

  చాలా కాలం ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన 60 ఏళ్ల రైసీ సంప్రదాయ అతివాద నేత. ఆయన అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా 2019లో నియమితులయ్యారు. గత ఎన్నికల్లో హసన్ రౌహానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు.

  మరింత చదవండి
  next
 9. ట్రంప్

  మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం అకౌంట్లను రెండేళ్ల పాటూ ఫేస్‌బుక్ సంస్థ రద్దు చేసింది.

  మరింత చదవండి
  next
 10. ఆంథోనీ ఫౌచి రాసిన ఈ మెయిళ్లపై అమెరికాలో అధికార ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

  కోవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు కలిగిన ఆందోళన, అయోమయం గురించి అమెరికా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ చీఫ్ డాక్టర్ ఆంథోనీ ఫౌచి రాసిన కొన్ని వేల ప్రైవేటు ఈ-మెయిళ్లు వెల్లడించాయి. వాటి నుంచి మనకు అర్ధమవుతున్నదేంటి?

  మరింత చదవండి
  next