చిన్నారులు

 1. Video content

  Video caption: పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులపై తల్లిదండ్రులు ఏమంటున్నారు?
 2. కరోనావైరస్ శవం

  అతడు బతకడం కష్టమని, కొన్నిగంటల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఎటూ కొద్దిగంటల్లో చనిపోతాడు కదా అని కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని స్మశానం పక్కనే ఉన్న ఓ ఆరామానికి చేర్చారు. ఖననానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

  మరింత చదవండి
  next
 3. నవీన్ సింగ్ ఖడ్కా

  బీబీసీ పర్యావరణ ప్రతినిధి

  పసుపు, మిర్చి

  ప్రపంచవ్యాప్తంగా సీసం బారిన 80 కోట్ల మంది పిల్లలు పడుతుండగా, ఒక్క భారత్‌లోనే 27. 5 కోట్ల మంది పిల్లలు దీని బారిన పడినట్లు తెలిసింది. ఇది పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు కోలుకోలేని నష్టాన్ని కలగచేస్తుంది.

  మరింత చదవండి
  next
 4. నవజాత శిశువుల మృతి

  విశాఖపట్నం జిల్లాలోని వి-మాడుగుల గ్రామంలో గర్భంతో కనిపించిన ఒక మహిళ కొన్ని నెలల తర్వాత బిడ్డ లేకుండా ఉండటం చూసి అనుమానంతో ఒక అంగన్వాడీ టీచర్ సేకరించిన వివరాలు జిల్లాలో జరుగుతున్న పిల్లల అక్రమ రవాణా రాకెట్‌ను బయట పెట్టాయి. సంబంధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  మరింత చదవండి
  next
 5. అప్పుడే పుట్టిన శిశువు

  కరోనా ఉన్న తల్లుల నుంచి వారి శిశువులకు ఈ వైరస్ వ్యాపిస్తుందా అనేది మరింత వివరంగా తెలుసుకోడానికి, భారీ స్థాయిలో పరిశోధనలు జరగాలని నిపుణులు బావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఈ ఊళ్లో పిల్లలకు పేర్లు ఉండవు
 7. గ్రేస్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్ మహిళ

  "గ్రేస్ ఒక 15 యేళ్ల తెల్లజాతి అమ్మాయి అయితే ఇలా జువైనల్ నిర్బంధంలో శిక్ష అనుభవిస్తూ ఉండదు" అని ఒక మహిళ చెప్పారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: అవిభక్త కవలలను విజయవంతంగా విడదీశారు
 9. Video content

  Video caption: ‘అమ్మాయిలు అందరూ డాక్టర్లు, టీచర్లు కావాలి’
 10. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  ఆన్‌లైన్ తరగతుల ద్వారా విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి

  ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను ఎలా నిర్వహిస్తున్నాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

  మరింత చదవండి
  next