వాణిజ్యం

 1. నిఖిల్ ఇనాందార్

  బీబీసీ బిజినెస్

  ఎయిర్‌పోర్ట్

  విదేశాలలో పెట్టుబడులు పెట్టినందుకు బదులుగా ఆ దేశపు పౌరసత్వాన్ని కానీ, రెసిడెన్సీ హక్కులను కానీ ఇచ్చే దేశాలకు తరలి వెళ్లే భారతీయ సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. 2020లోనే సుమారు 5000 మంది కోటీశ్వరులు.. అంటే అధిక నెట్‌ వర్త్ కలిగిన వారిలో 2 శాతం మంది దేశం వదిలిపెట్టి వెళ్లినట్లు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక చెబుతోంది.

  మరింత చదవండి
  next
 2. సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

  ఎవర్ గివెన్ నౌక కదలడంతో కథ సుఖాంతమైందని చాలామంది అనుకున్నారు. కానీ దానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: భారతీయ సంపన్నులు ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు?
 4. జేమ్స్ క్లేటన్

  బీబీసీ ప్రతినిధి

  షానన్ వెయిట్

  పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో కింది స్థాయి ఉద్యోగుల హక్కులను అణచివేస్తున్నారంటూ షానన్ అనే మహిళ చేసిన పోరాటం ఇది. తన హక్కులను కాలరాసి, అన్యాయంగా తనను ఉద్యోగంలోంచి తీసేసినందుకు గూగుల్ సంస్థపై ఆమె కేసు వేసి, గెలిచారు.

  మరింత చదవండి
  next
 5. భోజనం

  ఈ భోజనం చాలా స్పెషల్. హోటల్‌లోనో లేక రెస్టారెంట్‌లోనే కాదు.. ఈ భోజనం చేయడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి.

  మరింత చదవండి
  next
 6. సతీష్ ఊరుగొండ

  బీబీసీ ప్రతినిధి

  ఆధార్ - పాన్ కార్డు

  పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మరి పాన్‌‌ నెంబర్‌ను - ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి.. చేయకపోతే ఏం జరుగుతుంది?

  మరింత చదవండి
  next
 7. బ్రూక్లిన్‌ ఆర్ట్ కలెక్టివ్ ఎంఎస్ సి హెచ్ ఎఫ్ సంస్థ మనిషి రక్తపు చుక్కతో కూడిన "సాతాన్ షూ" లను విడుదల చేసింది

  1,018 డాలర్ల విలువ చేసే ఈ షూలపై తిరగబడిన శిలువ చిహ్నం, అయిదు కోణాలు ఉన్న నక్షత్రం గుర్తు, "ల్యూక్ 10:18" లాంటి పదాలను ముద్రించారు. నైకీ ఎయిర్ మాక్స్ 97 మోడల్ షూకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ షూని డిజైన్ చేశారు.

  మరింత చదవండి
  next
 8. రియాలిటీ చెక్, విజ్యుయల్ జర్నలిజం

  బీబీసీ న్యూస్

  సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్ గివెన్ నౌక

  సూయజ్ కాలువలో చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌకను కదిలించే ప్రయత్నాలు పాక్షికంగా విజయవంతం అయ్యాయి. కానీ, దానిని పూర్తిగా కదిలించటానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక ముక్కలయ్యే ప్రమాదం ఉందా?
 10. Video content

  Video caption: సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక వల్ల రోజూ 70 వేల కోట్ల నష్టం